దేవా నీ చిత్తము Deva Nee Chittamu Song Lyrics | JK CHRISTOPHER | SURESH NITTALA | SHARON SISTERS | Latest Telugu Christian Songs

Table of Contents
Deva Nee Chittamu Song Lyrics Telugu
నా దేపుడునాకు తోడైయుండి నన్ను నడుపును
తన దూతలను కావలియుంచి నన్ను కాయును (2)
దేవా నీ చిత్తము నేరవేర్చుట నాకిష్టము
ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము (2)
||నా దేపుడునాకు||
కష్టాలు నష్టాలు బాధలలో విడువని దేవుడు
విరిగి నలిగిన హృదయాలకు ప్రభువే ఆసన్నుడు (2)
దేవా నీ చిత్తము నేరవేర్చుట నాకిష్టము
ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము (2)
||నా దేపుడునాకు||
నిరాశ నిస్పృహ వేధనలో మరువని దేవుడు
నిన్న నేడు నిరంతరం మారని దేవుడు (2)
దేవా నీ చిత్తము నేరవేర్చుట నాకిష్టము
ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము (2)
||నా దేపుడునాకు||
సాతాను శోధనలెదురైనను జయమిచ్చే దేవుడు
నను ధైర్యపరిచే నా దేవుడు పరాక్రమవంతుడు (2)
దేవా నీ చిత్తము నేరవేర్చుట నాకిష్టము
ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము (2)
||నా దేపుడునాకు||
Song Credits
Tune & Lyrics – Bro. Suresh Nittala, Singapore
Music – Dr. J.K. Christopher
Vocals – Sharon Philip, Lillian Christopher, Hana Joyce
Produced by – Suhas Nittala & Sasha Nittala, Singapore
Key Flute – Donata
Guitars – Sunny Raj & Alex
Groove Programming – Issac
Backing Harmony – Lillian Christopher
Mix & Master – J Vinay Kumar
Video Shoot – Philip Gariki & Allen
Video Edit – Lillian Christopher
More Songs
Glorious Telugu Christian Medley 2023 | Glorious Song Lyrics | Paul Emmanuel | Nissy Paul
సన్నిధి సన్నిధియే | Sannidi Sannidiye song lyrics || Uplifting Telugu Christian Worship Song 2023

Pingback: Thanuvu Naa Didigo Song Lyrics | Old Telugu christian Songs | Andhra Kraisthava Keerthanalu - Ambassador Of Christ
Could you please send Song Lyrics in English
Naa devudu namaku thodaiyundi
nannu nadapunu
Thanadhoothalanu kaavaliyunchi
nannu kaayunu
Deva nee chithamu
neraverchuta naakistamu -2
prabuva nee vaakyamu
Na paadamulaku deepamu-2
Kashtalu nashtalu
Badhaalalo viduvani devudu-2
Viriginaligina hirudayalaku
Prabuve asannudu-2
(Deva nee chithamu)
Nirasha nispruha vedanalo
Maruvani devudu-2
Ninna nedu nirantharam
Marani devudu-2
(Deva nee chithamu)
Sathaanu Sodhanaledurainanu
jayamiche Devudu
nanu dhairyapariche
naa devudu Paarakramavanthudu
(Deva nee chithamu)