దిగులు పడకు నేస్తమా | Digulu Padaku Nesthama Song Lyrics | Ps.JYOTHIRAJU | Latest Telugu Christian Song 2025
Table of Contents
Digulu Padaku Nesthama Song Lyrics
పల్లవి:
దిగులు పడకు నేస్తమా…..
యేసు నీతో వున్నాడు…
సందేహం పడకు ప్రాణమా…
నీకుతోడు ఉంట్టాడు…… (2)
ఏదైనా ఎక్షణమైన యేసు నాధుని తలంచుమ….
ఏదైనా ఎస్థితియినా అందరించును ( గ్రహించుమ )2
చేరణం :
ఆశే నిరాశయ్ అలసివున్నావా..
కిడే నీ నిడై తదాబాడుచున్నావా..2
ఏదైనా యాక్షన్నామైన యేసునాధుని తలంచుమ…
ఏమైనా ఎస్థితి ఐనా అందరించును గ్రహించావా…
చేరణం :
ప్రేమే కరువై కలత చెందవ….
గేమ్మ్యం తెలియక పరుగేడుచున్నావా…2
ఏదైనా యాక్షన్నామైన యేసునాధుని తలంచుమ…
ఏమైనా ఎస్థితి ఐనా అందరించును గ్రహించావా…
దిగులు పడకు నేస్తమా…..
యేసు నీతో వున్నాడు…
సందేహం పడకు ప్రాణమా…
నీకుతోడు ఉంట్టాడు…… (2)
ఏదైనా ఎక్షణమైన యేసు నాధుని తలంచుమ….
ఏదైనా ఎస్థితియినా అందరించును