El-Roi Song Lyrics | El royivai Nanu Chudaga Song | The God Who Sees | Latest Telugu Christian Songs 2025

ఎల్ రోయి వై నను చూడగా | El-Roi Song Lyrics | El royivai Nanu Chudaga Song | The God Who Sees | Latest Telugu Christian Songs 2025 | Ps Nehemiah David & Kathryn

El-Roi Song Lyrics

El-Roi Song Lyrics

ఎల్ రోయి వై నను చూడగా –
నీ దర్శనమే నా బలమామెను
ఎల్ రోయి వై నీవు నను చేరగా –
నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను
నీ ముఖ కాంతియే నా ధైర్యము –
నీ ముఖ కాంతియే నా బలము “2”

మరణమే నన్నావరించగ –
నీ వాక్యమే, నాతో నిలిచెను
ఎల్ రోయి వై నను చూడగా –
శత్రువే, సిగ్గునొందెను
నీ ముఖ కాంతియే నా ధైర్యము –
నీ ముఖ కాంతియే నా బలము “2”

విశ్వాసమే శోధించబడగా –
నీ కృపయే నాతో నిలిచెను
ఎల్ రోయి వై నను చూడగ –
శత్రు ప్రణాళికె ఆగిపోయెను
నీ ముఖ కాంతియే నా ధైర్యము –
నీ ముఖ కాంతియే నా బలము “2”

ఒంటరినై నేను నిను చేరగ –
నా పక్షమై నీవు నిలిచితివే
ఎల్ రోయి వై నను చూడగా –
శత్రవే పారిపొయెను
నీ ముఖ కాంతియే నా ధైర్యము –
నీ ముఖ కాంతియే నా బలము “4”

Youtube Video

More Songs

El Shama Song Lyrics | Naa Prardhana Vinuvada | God Hears | vidichi pettaku prabhu song lyrics | Jessy Paul | Latest Telugu Christian Song 2024

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top