ఎంతగా ప్రేమించావు నన్ను | Entaga Preminchavu Song Lyrics | Nissy John | Latest Telugu Christian Song 2025

Table of Contents
Entaga Preminchavu Song Lyrics
పల్లవి:
ఎంతగా ప్రేమించావు నన్ను
అంతగా సేవించగలనా (2)
నాకు బలము చాలదు నా శక్తి చాలదు
నాకు సహాయమియ్యవా యేసు (2)
అనుపల్లవి:
యేసునే ఆరాధింతును ఆరాధింతును
యేసునే ఆరాధింతును ఆరాధింతును
యేసునే ఆరాధింతును ఆరాధింతును
యేసునే ఆరాధింతును ఆరాధింతును
చరణం:
నన్ను నీ పోలికలో చేసావు యేసయ్య
నీ ఊపిరి ఊది నాకు జీవమిచ్చినావయ్యా
నీ ప్రేమ నీ కృప ఎంత గొప్పదయ్యా నా తండ్రిదేవా (2)
( యేసునే )
చరణం:
ఘోరపాపినైన నా విడుదల కోసం
సిలువ శ్రమనొందినావా ఓ యేసయ్య (2)
ఎంత దయా వాత్సల్యమో అంత కృపకు నే అర్హుడనా (2)
( యేసునే )
చరణం:
ఆదరణ కర్తను మాకిచ్చినావయ్యా
ఆత్మ సహాయమును అందించినావయ్యా (2)
ఆదుకున్న ఓ ప్రభువా నీకే స్తుతి నా యేసయ్యా (2)
( యేసునే )
Youtube Song

More Songs
Oka kshanamaina Song Lyrics | JC Church Latest Telugu Christian Songs 2025

Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.
