ఎంతో అద్భుతమైన నీ ప్రేమ | Entho Adbhuthamaina Nee Prema Song Lyrics | Sharon Sisters | Latest Telugu Christian Song 2025

Table of Contents
Entho Adbhuthamaina Nee Prema Song Lyrics
ఎంతో అద్భుతమైన నీ ప్రేమ
నను ఎన్నడు విడువని కరుణ
నాపై ఇల చూపించావు
నీ సాక్షిగా నను నిలిపావు
అన్ని వేళలా స్తోత్రగీతము నీకై నే పాడెదా
నాకు జీవము నా సహాయము నీవే నా యేసయ్యా
జయం జయం రారాజుకే
స్తుతి ధ్వజం యేసు నీకే
ఆశ ఉందయా నాలో – నీ సేవ చేయాలనిలలో
నీవే చాలును నిత్యం నను నడిపించుము
విజయమే నాకు విజయమే
అది నీతో ఉంటె సాధ్యమే
|| అన్ని వేళలా ||
నా ప్రతీ అడుగులో నీవే – నా వెన్నంటే ఉన్నావే
నీవే నా ధైర్యము నిరతం నను కాపాడుము
అభయమే నాకు అభయమే
యేసయ్యా నీవే సత్యమే
అన్ని వేళలా స్తోత్రగీతము నీకై నే పాడెదా
నాకు జీవము నా సహాయము నీవే నా యేసయ్యా
జయం జయం రారాజుకే
స్తుతి ధ్వజం యేసు నీకే
Youtube Video

More Songs
