Gaadandhakaramulo Song Lyrics | Latest Telugu christian song 2026 | Jadiyanu Bhedaranu Song Lyrics | Sharon sisters
Table of Contents
Gaadandhakaramulo Song Lyrics
పల్లవి :
జడియను బెదరను
నా యేసు నాతో నుండగా
చరణం 1:
గాఢాంధ కారములో నే నడిచిన వేళలలో
కంటి పాపవలె నన్ను కునుకాక కాపాడును(2)
ప్రభువైన యేసునకు జీవితమంత పాడెదన్ (2)
జడియను బెదరను నా యేసు నాతో నుండగా(2)
చరణం 2:
అలలతో కొట్టబడినా నా నావలో నేనుండగా
ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడును(2)
అభయమిచ్చి నన్ను అద్దరికి చేర్చును(2)
జడియను బెదరను నా యేసు నాతో నుండగా(2)
చరణం 3:
మరణపు లోయలలో నే నడచిన వేళలలో
నీ దుడ్దు కర్రయు నీ దండము ఆదరించును (2)
శుధాత్మతో నింపును నా గిన్నె పొర్లు చున్నది(2)
జడియను బెదరను నా యేసు నాతో నుండగా(2)
చరణం 4:
పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను(2)
నీ కృప నను విడువదు నీ నిభందన తొలగదు (2)
నీ నిత్య సమాధానంతో నన్ను నడిపించును (2)
జడియను బెదరను నా యేసు నాతో నుండగా
Youtube Video
More Songs
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.
Join in our WhatApp Channel To participate in telugu bible quiz and win Exciting spiritual gifts