Glorious Telugu Christian Medley 2023 | Glorious Song Lyrics |Paul Emmanuel | Nissy Paul | Latest Christian Songs Telugu 2023
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!
– కీర్తనలు 133: 1
Table of Contents
కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును; ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును.
1కోరింథీయులకు 14: 15
Glorious Song Lyrics In Telugu
యేసే నా పరి హారి – ప్రియ యేసే నా పరిహారి
నా జీవిత కాలమెల్లా – ప్రియ ప్రభువే నా పరిహారి (2)
|| యేసే నా ||
ఎన్ని కష్టాలు కలిగినను – నన్ను కృంగించే భాదలెన్నో (2)
ఎన్ని నష్టాలు శోభిల్లినా – ప్రియ ప్రభువే నా పరిహారి (2)
యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వం జగతికి
యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము
పాట పాడెదం ప్రభువునకు స్తోత్రార్పణ చేసేదం (2)
|| యేసే సత్యం ||
పలురకాల మనుషులు పలువిధాల పలికినా
మాయలెన్నో చేసినా లీలలెన్నో చూపినా (2)
యేసులోనే నిత్యజీవం యేసులోనే రక్షణ (2)
|| యేసే సత్యం ||
పరమ జీవము నాకు నివ్వ
తిరిగి లేచెను నాతో నుండ (2)
నిరంతరము నన్ను నడిపించును
మరల వచ్చి యేసు కొని పోవును (2)
యేసు చాలును – యేసు చాలును
యే సమయమైన యే స్థితికైన
నా జీవితములో యేసు చాలును
నాశనకరమైన తెగులుకైనా
భయపడను నేను భయపడను (2)
యేసయ్య నామము నా ప్రాణ రక్ష
గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష (2)
శక్తి చేత కాదనెను
బలముతోనిది కాదనెను (2)
నా ఆత్మ ద్వారా దీని చేతు నని
యెహోవ సెలవిచ్చెను (2)
ఓ గొప్ప పర్వతమా
జెరుబ్బాబెలు నడ్డగింపను (2)
ఎంత మాత్రపు దానవు నీవనెను
చదువును భూమిగా మారెదవు (2)
||శక్తి||
రండి యుత్సాహేంచి పాడుదము
రక్షణ దుర్గము మన ప్రభువే
రండి కృతజ్ఞత స్తోత్రముతో-
రారాజు సన్నిధి కేగుదము
సత్ప్రభు నామము కీర్థనలున్ –
సంతోషగానము చెయుదము
|| రండి ||
మన ప్రభువే మహా దేవుండు –
ఘనమహత్యముగల రాజు (2)
భూమ్యగాధపు లోయాలును –
భూధర శిఖరము లాయనవే
|| రండి ||
హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు
దేవసుతా సిల్వధరా – పాపహరా – శాంతికరా
||హే ప్రభు||
శాంతి సమాధానాధిపతీ
స్వాంతములో ప్రశాంతనిధీ (2)
శాంతి స్వరూపా జీవనదీపా (2)
శాంతి సువార్తనిధీ
||సిల్వధరా||
పాపము పోవును – భయమును పోవును
పరమ సంతోషము – భక్తులకీయును
పరిమళ తైలము – యేసయ్య నామం
భువిలో సువాసన – యిచ్చెడి నామం (2)
యేసయ్య నామం – శక్తిగల నామం
సాటిలేని నామం – మధుర నామం (2)
నా ముందు శిలువ (2) నా వెనుక లోకాశల్
నాదే దారి నా మనస్సులో ప్రభు (2)
నా చుట్టు విరోధుల్నా వారెవరు
|| నా ముందు ||
నా యేసుని మించిన మిత్రుల్
నాకిలలో గానిపించరని
నే యేసుని వెంబడింతునని
నేడేగా నిశ్చయించితిని
నే వెనుదిరుగన్ వెనుకాడన్
నేడేసుడు పిల్చిన సుదినం
సంతోషమే సమాధానమే (3)
చెప్ప నశక్యమైన సంతోషం (2)
నా హృదయము వింతగ మారెను (3)
నాలో యేసు వచ్చినందునా (2)
||సంతోషమే||
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసు నాథుని మేలులు తలంచి
||స్తోత్రం||
సిలువను మోసుకొని సువార్తను చేపట్టి (2)
యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి (2)
రాజాధి రాజులకన్నా రాజైన దేవుడని
నీచాతి నీచులను ప్రేమింప వచ్చేనని (2)
నిన్న నేడు ఏక రీతిగా ఉన్నాడని (2)
పూజించి… పూజించి పాటించి చాటించ రారే
హల్లేలూయా యని పాడి స్తుతింపను
రారే జనులారా మనసారా ఊరూరా
రారే జనులారా ఊరూరా నోరారా
పరమ దేవ నిబంధ నాజ్ఞల్ – భక్తితో గైకొను జనులకు (2)
నిరతమును గృప నిలిచి యుండును – యెహోవ నీతి
తరములు పిల్లలకు నుండును – ఆ కారణముచే
దేవ సంస్తుతి చేయవే మనసా
శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా
దేవ సంస్తుతి చేయుమా నా – జీవమా యెహోవా దేవుని
పావన నామము నుతించుమా – నా యంతరంగము
లో వసించు నో సమస్తమా
నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
నన్ను నీలో చూచుకున్నావు
నను దాచియున్నావు (2)
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2)
మా దేవుడవై మాకిచ్చితివి
ఎంతో గొప్ప శుభ దినము
మేమందరము ఉత్సాహించి సంతోషించెదము (2)
కొనియాడెదము మరువబడని మేలుల చేసేనని (2)
స్తుతియు మహిమ ఘనత నీకే
యుగయుగముల వరకు
ఎంతో నమ్మదగిన దేవా (2)
నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు
నిన్నే ప్రేమింతును నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా నే వెనుదిరుగా (2)
నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు
నిన్నే కీర్తింతును నే వెనుదిరుగా
|| నీ సన్నిధిలో ||
నీ ప్రేమ నీ శక్తి
నింపుము నాలో (2)
నిను ఆరాధితు – హృదయమంతటితో
నిను ఆరాధితు – మనసంతటితో
నిను ఆరాధితు – బలమంతటితో
యేసు నీవే… నా ప్రభువు నీవే…(2)
||నీ ప్రేమ||
నా క్రియలన్నియూ ప్రభు నీవే
నాదు బలమంతయూ ప్రభు నీవే (2)
నీవు లేని రోజంతా రోజౌనా
నీవు లేని బ్రతుకంతా బ్రతుకౌనా
నీవు లేని రోజంతా రోజౌన
నీ చేతిలో మేము ఒక పాత్రగా ఉండుటకు (2)
రూపించుము మము నిర్మించుము
నీ పాత్రగా వాడుకొనుము (2)
యే.. యేసయ్య యే..యేసయ్య
యేసయ్య యేసయ్య
యేసయ్య యేసయ్య
ఎంతో ప్రేమించి నాకై ఏతెంచి ప్రాణమునర్పించితివే
విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
ప్రియ యేసు ప్రభునికే నా యేసు ప్రభునికే
ఆహాహా.. హల్లెలూయా (7)
ఆహా ఆమెన్
ఆశీర్వాదంబుల్ మా మీద
వర్షింపజేయు మీశ
ఆశతో నమ్మి యున్నాము
నీ సత్య వాగ్దత్తము
ఇమ్మాహి మీద
క్రుమ్మరించుము దేవా
క్రమ్మర ప్రేమ వర్షంబున్
గ్రుమ్మరించుము దేవా
Glorious Song Lyrics Song Credits
Keyboard programming & Arrangements : John Pradeep
Guitars: Keba Jeremiah, joel Sastri
Bass : Naveen
Sax : Joji
Drum kit : Vineet David
Rhythm programmed : Samuel katta, Arvind, Ernest peterson
Flute : Pramod
Tabla & dolak : Samuel katta, Rella prabhakar, Nova , Paul Raj,Manoj, Salmon
Chorus : Revathi,Sudha,Jayasree,Arvind,Dany,Krishna Chaitanya
Sound Engineer : JBR,Venkat, Udaymartyn
Studios recorded at 20DB Studio, Rhythms Online, Mystic room
Vocal Tuning : John Wesley VZA
Mixed By Ranjith J Kumar ( A mac Studios)
Mastered by Donal Whelan & Gethin At Hafod Mastering (Wales) UK
Glorious Song Lyrics…
List Of Pasters In Glorious Song Lyrics
glorious #paulemmanuel #nissypaulb #johnwesly #blessiewesly #latestchristiansong #freddypaul #samuelkarmoji #srestakarmoji #jyothiraju #susmithakarmoji #shekenaglorycaleb #shekenaglory #sunitha #teluguchristiansongs #dhanyanithyaprasastha #vincent #nycilkk #danieltony #aksa #samypachigalla #bennyjoshuasongs #bennyjoshua #anilkumar #allenganta #sharonsisters #merlyn #Dr.AmshumathiMaryDarla #broanilkumar
More Songs
వన్నెస్ 2 | Oneness 2 Song Lyrics || unity || heart touching
ఏ రాగమో తెలియదు | Ye Ragamo Teliyade Song Lyrics || Heart Touching1
glorious song, glorious song lyrics, glorious song by Paul Emmanuel, glorious song Christian, glorious telugu song medley, glorious song medley lyrics
Maranatha
Pingback: Deva Nee Chittamu Song Lyrics | JK CHRISTOPHER | SURESH NITTALA | SHARON SISTERS | Latest Telugu Christian Songs | holy - Ambassador Of Christ