Inni Naallu Neevu Song Lyrics | Madura Sneham song || Raj Prakash Paul || Telugu Christian Songs
కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును; ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును.
-1కోరింథీయులకు 14: 15
Table of Contents
Inni Naallu Neevu Song Lyrics In Telugu
ఇన్ని నాలు నీవు తప్పి పోయి
ఎన్నలేని దీవెనలన్నీ కోలిపోయి
దుక్కించెద వెందుకు ఓ నా నేస్తమా
అయన చేసిన మెల్లని మరచి పోయి
లోకబోగా స్నేహాలతో తేలిపోయి
నిరాశే మిగిలింది ఓ న్నా నేస్తమా
యేసే నీ ఆధారన –
యేసే నీ ఆధారము –
యేసే నీ ఆనందము
లోక స్నేహం ఎంత కాలం –
పాపా బ్రతుకు నరక మార్గం –
యేసే నీ జీవనాధారం .
మధుర స్నేహం / మొదటి ప్రేమ
విడచిపోకుమా..యేసు ప్రేమ
మరచిపోకుమా (2)
|| ఇన్ని నాళ్ళు ||
కొన్నాళ్లకే కృశియించే –
శరీరాన్ని ప్రేమించి –
లోకా చెరలో జీవితం ఆడాలనే.
ఎడారిలా నీవైవుంటే –
జీవా ఉటతో నింపి –
ఆత్మకు సమృద్ధిని నొసగెనే.
చిగురింపచేసె జీవితం..
ఫలించేందుకే నీ జీవితం (2)
|| ఇన్ని నాలు ||
నీ స్థానములో తానే –
అపరాధిగా నిలచి –
నిన్ను నిష్కళంకుని చేసెనే..
నిరాక్షేపమూగానే –
నీతో నిబంధన చేసి –
నిత్య జీవమిచెనే ప్రేమతో .
సమసిపోయి చీకటి శాపము..
వెలిగించే ఆత్మ దీపము (2)
|| ఇన్ని నాలు ||
ఈ హీనా స్థితి ఐనా –
విధానాల పోరివైన –
శ్రీఘ్రకథినే యేసుని చూడుము .
శోధనలు సమరణ –
విషాదాల వలయాన –
ప్రభుని విడచి దూరము పోకుము .
యేసు నుండి బలము కొరుము..
యేసు వైపు అడుగు వేయుము (2)
|| ఇన్ని నాలు ||
Inni Naallu Neevu Song Lyrics In English
Inni Naalu Neevu Thappi Poyi
Ennaleni Deevenalanni Kolipoyi
Dukkinchedha Vendhuku O Naa Nesthama
Ayana Chesina Mellani Marachi Poyi
Lokaboga Snehalatho Thelipoyi
Nirase Migilindhi O Nnaa Nesthama
Yese Nee Adhaarana –
Yese Nee Adhaaramu –
Yese Nee Aanandhamu
Loka Sneham Yentha Kaalam –
Papa Brathuku Naraka Maargam –
Yese nee Jeevanaadharamu.
Madhura Sneham / Moodhati Prema
Vidachipookumaaa..Yesu Prema
Marachipookumaaaa (2)
|| Inni Naalu ||
Konnalake Krushiyinche –
Sariranni Preminchi –
Lokaa Cheraloo Jeevitham Odalane.
Yedaarilaa Neevvunte –
Jeevaa Utatho Nimpi –
Aathmakuu Samrudhini Nosagene.
Chigurimpachese Jeevitham..
Phalinchenduke Nee Jeevitham (2)
|| Inni Naalu ||
Nee Sthanamuloo Thanee –
Aparadhigaa Nilaachi –
Ninnu Neshkalankuni Chesene.
Nerakshepamuuuuugane –
Netho Nibandhana Chesi –
Nithya Jeevamichene Prematho.
Samasipoyee Chikati Shapamu..
Veliginchee Athma Deepamu (2)
|| Inni Naalu ||
Yee Heena Sthithi Iyna –
Vedhanala Poriyna –
Sreegrakathine Yesuni Chudumu .
Shodhanala Samarana –
Vishadhala Valayana –
Prabuni Veedachi Duramu Pookumu .
Yesu Nundi Balamu Korumu..
Yesu Vaipu Adugu Veyumu (2)
|| Inni Naalu ||
Song Credits
Album: Nithya Nibandhana
Song : Madhura sneham
vocals composition : Raj Prakash Paul
More songs
వన్నెస్ 2 | Oneness 2 Song Lyrics || unity || heart touching
అయ్యా వందనాలు | Ayya Vandanalu Song Lyrics || heart touching1
Pingback: నీ కృప నన్ను జీవింపజేసెను | Nee Krupa Nannu Song Lyrics || Heart Touching1 - Ambassador Of Christ
Pingback: వన్నెస్ 2 | Oneness 2 Song Lyrics || unity || heart touching - Ambassador Of Christ
Pingback: అయ్యా వందనాలు | Ayya Vandanalu Song Lyrics || heart touching1 - Ambassador Of Christ
Pingback: తడిమి చూస్తే ఏశావు | Thadimi Chuste Yesavu Song Lyrics || Heart Touching1 - Ambassador Of Christ
Pingback: యేసయ్య నీ ప్రేమ మరువను బ్రతుకులో | Yesayya Nee Prema Song Lyrics || Heart Touching Song - Ambassador Of Christ
Pingback: దీవించావే సమృద్ధిగా | Deevinchave Samvruddigaa Song Lyrics || Heart Touching1 || - Ambassador Of Christ
Pingback: ఈ లోకము కాదు శాశ్వతము | e lokam kaadu Song Lyrics || Heart touching1 - Ambassador Of Christ
Pingback: Pagilina Hrudayamutho Song Lyrics | Layest Telugu Christian Songs 2024 | Heart Touching1 - Ambassador Of Christ
Pingback: Noothana Hrudhayamu Song Lyrics | Joel Kodali | Latest Telugu Christian Song | HADLEE XAVIER - Ambassador Of Christ