జీవనాధ జీవరాజా | Jeeva Naadha Jeeva Raja Song Lyrics | New Year Song | BibleMission Song 82 | Devadas ayyagaru
Table of Contents
Jeeva Naadha Jeeva Raja Song Lyrics
జీవనాధ జీవరాజా – శ్రేష్టదాన కారుడా! = మా వినుతుల నందు కొనుము – మహిమ రూప ధారుడా
|| జీవనాధ ||
ఎన్ని మేళ్ళో – యెంచి చూడ – ఇలను ఎవరి శక్యము = అన్ని మేళ్ళు మరువకున్న – అధికమౌను సౌఖ్యము
|| జీవనాధ ||
ఆపదల్ – మమ్మావరింప – ఆదరించి నావుగా = ఆపదల్ రానిచ్చి మమ్ము – ఆదుకొన్నావుగా
|| జీవనాధ ||
నీదు చిత్త – మందు నాకు – నిజ విశ్రాంతి గలుగుగ = చేదుగ నున్న ప్పటికిని – శ్రేష్టమైన దదియెగ
|| జీవనాధ ||
యుగ యుగముల యందు నీకు – నుండు చుండు సంస్తుతి = జగము నందు పరము నందు – జరుగు చుండు సన్నుతి
జీవనాధ జీవరాజా – శ్రేష్టదాన కారుడా! = మా వినుతుల నందు కొనుము – మహిమ రూప ధారుడా
|| జీవనాధ ||
Youtube Video

Song Credits

More Songs
