📖
బైబిల్ క్విజ్ · సమాధానాలు
Bible quiz On Judges Book
Answers
Book of Judges · Quiz Answer Key
ప్రియమైన సహోదర సహోదరీలకు 🙏
మన న్యాయాధిపతుల గ్రంథం బైబిల్ క్విజ్లో పాల్గొన్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు!
మీరు చూపిన ఉత్సాహం, దేవుని వాక్యాన్ని అభ్యసించాలనే తృష్ణ మాకు ఎంతో ప్రోత్సాహమిచ్చింది.
దిగువన ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం మరియు బైబిల్ సూచన పొందుపరచాం — ఇవి మీ వ్యక్తిగత అధ్యయనానికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. దేవుడు మీ జ్ఞానాన్ని, విశ్వాసాన్ని విస్తరింపజేయుగాక!
📜 విభాగం 1 — మొదటి 30 ప్రశ్నలు
Q 1–301
న్యాయాధిపతులు పుస్తకంలో మొదటి న్యాయాధిపతి ఎవరు?
- Aగిద్యోను
- Bఒత్నీయేలు ✔
- Cఏహూదు
- Dదెబోరా
2
సమ్సోనును తమకు అప్పగిస్తే, ఫిలిష్తీయులు దెలీలాకి ఏమి ఇస్తామని చెప్పారు?
- Aవెయ్యి (1000) నాణెములు
- Bవెయ్యిన్నినూరు (1100) నాణెములు ✔
- Cఏడు వందల (700) వెండి నాణెములు
- Dపదివేల (10,000) నాణెములు
3
దెబోరా న్యాయాధిపతిగా యున్నప్పుడు, ఇశ్రాయేలీయులను బాధించిన శత్రు రాజు ఎవరు?
- Aఏగ్లోను
- Bయాబీను ✔
- Cకుషాను-రిష్తాయిము
- Dమిద్యానీయులు
4
గిద్యోను యుద్ధంలో ఉపయోగించిన సాధనాలు ఏవి?
బహుళ సమాధానం
- Aబల్లెములు
- Bబాకాలు (బూరలు) ✔
- Cకుండలు ✔
- Dదివిటీలు (మశాలులు) ✔
5
మూడవ న్యాయాధిపతి అయిన షమ్గరు ఎవరి కుమారుడు?
- Aయెఫున్నె
- Bఅనాతు ✔
- Cనూను
- Dయోవాషు
6
సమ్సోను మొదటి భార్య మోయాబీయురాలు — ఇది సత్యమా లేదా అసత్యమా?
సత్య/అసత్య
7
సమ్సోను ఒక సింహాన్ని ఎలా చంపాడు?
- Aకత్తితో
- Bబల్లెంతో
- Cరాయితో
- Dచేతులతో చీల్చాడు ✔
8
దెబోరా-బారాకు యుద్ధం గురించి సరైన వాక్యాలు ఏవి?
బహుళ సమాధానం
- Aబారాకు దెబోరా లేకుండా వెళ్ళడానికి నిరాకరించాడు ✔
- Bశత్రు సేనాపతి సీసెరా పారిపోయాడు ✔
- Cకీషోను నది వద్ద యుద్ధం జరిగింది ✔
- Dయుద్ధంలో ఇశ్రాయేలు ఓడిపోయింది
9
కింది సంఘటనలను కాలక్రమంలో సరైన క్రమంలో అమర్చండి: A) సీసెరా ఓటమి B) ఏహూదు మోయాబు రాజును హతమార్చాడు C) మిస్పాలో ప్రమాణం D) ఒత్నీయేలు ద్వారా రక్షణ
క్రమం
- AD – A – C – B
- BD – B – A – C ✔
- CA – C – D – B
- DB – D – A – C
10
గిద్యోను కేవలం 700 మందితో మిద్యానీయులను ఓడించాడు — సత్యమా అసత్యమా?
సత్య/అసత్య
11
సమ్సోను ఇశ్రాయేలీయులకు ఎన్ని సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు?
- A15 సంవత్సరాలు
- B20 సంవత్సరాలు ✔
- C30 సంవత్సరాలు
- D6 సంవత్సరాలు
12
గిద్యోను చరిత్రను కాలక్రమంలో సరైన క్రమంలో అమర్చండి: A) 300 మందితో విజయం B) బలిపీఠ నిర్మాణం C) జెబహు, సల్మున్నాల హత్య D) యెహోవా దూత సందర్శన
క్రమం
- AD – B – A – C ✔
- BB – D – C – A
- CA – C – D – B
- DD – A – B – C
13
ఏహూదు మోయాబు రాజు ఏగ్లోనుకు ఏమి తీసుకెళ్ళాడు?
- Aబహుమతులు (కప్పం) ✔
- Bయుద్ధ ప్రకటన
- Cపత్రం
- Dఆహారం
14
గిద్యోను దేవుని చిత్తాన్ని నిర్ధారించుకోవడానికి రెండుసార్లు ఏమి ఉపయోగించాడు?
- Aనీళ్ళు
- Bబొచ్చు ✔
- Cఅగ్ని
- Dకాంతి
15
సమ్సోను గురించి సరైన వాక్యాలు ఏవి?
బహుళ సమాధానం
- Aఅతను దాను గోత్రానికి చెందినవాడు ✔
- Bఅతను నజీరుగా పుట్టాడు ✔
- Cఅతను గాడిద దవడ ఎముకతో వందమందిని చంపాడు
- Dఅతను పెలిష్తీయులను ఇరవై సంవత్సరాలు న్యాయంగా పాలించాడు ✔
16
న్యాయాధిపతులు పుస్తకం 22 అధ్యాయాలను కలిగి ఉంది — సత్యమా అసత్యమా?
సత్య/అసత్య
17
దెబోరా ఏ చెట్టు కింద కూర్చుని న్యాయం తీర్చేది?
- Aఅంజూరపు చెట్టు
- Bసరళావృక్షము (అద్దెచెట్టు/Palm) ✔
- Cసరువు చెట్టు
- Dఓక్ చెట్టు
18
గిద్యోను మొదట బాయలు బలిపీఠాన్ని పగలగొట్టినప్పుడు అతని తండ్రి పేరేమిటి?
- Aమానోహ
- Bయోవాషు ✔
- Cఅబీయేజెరు
- Dపూవాహు
19
సమ్సోను గాజా పట్టణం యొక్క దేనిని ముప్పై మైళ్ళు మోసుకెళ్ళాడు?
- Aనగర ప్రాకారం
- Bనగర ద్వారాలు ✔
- Cసంపదలు
- Dరాళ్ళు
20
యెఫ్తా గురించి సరైన వాక్యాలు ఏవి?
బహుళ సమాధానం
- Aఅతను గిలాదు దేశంలో నివసించేవాడు ✔
- Bఅతను వేశ్య కుమారుడు ✔
- Cఅతను అమ్మోనీయులపై జయించాడు ✔
- Dఅతను ఇశ్రాయేలును నలభై సంవత్సరాలు పాలించాడు
21
సమ్సోను మరణించేముందు ఆలయంలో కూల్చిన స్తంభాల గురించి సరైన వాక్యం?
- Aపెలిష్తీయుల నాయకులు 5 మంది మాత్రమే చనిపోయారు
- B3,000 మంది పైబడిన వారు చనిపోయారు
- Cఅతను జీవితకాలంలో చంపిన వారికంటే ఎక్కువ చనిపోయారు
- Dరెండవ మరియు మూడవ రెండూ సరైనవే ✔
22
దెబోరా పాటలో ప్రస్తావించబడిన నది ఏది?
- Aయోర్దాను
- Bకీషోను ✔
- Cజబ్బోకు
- Dఆర్నోను
23
గిద్యోనుకు మరొక పేరు ‘యెరుబ్బయలు’ — సత్యమా అసత్యమా?
సత్య/అసత్య
24
సమ్సోను పుట్టుకకు ముందు అతని తల్లికి దేవదూత ఏమి చెప్పాడు?
- Aఅతను రాజు అవుతాడు
- Bఅతను నజీరు అవుతాడు ✔
- Cఅతను ప్రవక్త అవుతాడు
- Dఅతను మహాయాజకుడు అవుతాడు
25
ఇశ్రాయేలీయులు మిద్యానీయుల చేత ఎన్ని సంవత్సరాలు బాధింపబడ్డారు?
- A4
- B7 ✔
- C10
- D20
26
న్యాయాధిపతులు పుస్తకంలో న్యాయాధిపతులు ఎవరు?
బహుళ సమాధానం
- Aదెబోరా ✔
- Bతోలా ✔
- Cగిద్యోను ✔
- Dశమ్సోను ✔
27
న్యాయాధిపతుల గ్రంథంలో మొత్తం ఎంతమంది న్యాయాధిపతుల గురించి వ్రాయబడింది?
- A10
- B7
- C14
- D12 ✔
28
న్యాయాధిపతులు పుస్తకంలో పాపం→శిక్ష→పశ్చాత్తాపం→విడుదల చక్రం ఎన్నిసార్లు పునరావృతమవుతుంది?
- A3
- B5
- C7 ✔
- D12
29
శమ్సోను తన తల్లిదండ్రుల దగ్గర పెరిగిన ఊరు ఏది?
- Aషోరేయా
- Bజొర్యా (సొర్యా) ✔
- Cతిమ్నా
- Dఎష్తాయోలు
30
న్యాయాధిపతులు పుస్తకం చివరి వాక్యం ఏ పరిస్థితిని వివరిస్తుంది?
- Aఇశ్రాయేలీయులు దేవుణ్ణి ప్రేమించారు
- Bఆ కాలంలో ఇశ్రాయేలులో రాజు లేడు; ప్రతి ఒక్కడు తన దృష్టికి సరియైనది చేశాడు ✔
- Cభూమి నలభై సంవత్సరాలు విశ్రాంతి పొందింది
- Dయెహోవా వారిని ఆశీర్వదించాడు
📜 విభాగం 2 — అదనపు 60 ప్రశ్నలు
Q 31–9031
ఒత్నీయేలు ఏ గోత్రానికి చెందినవాడు?
- Aమనష్షే
- Bబెన్యామీను
- Cయూదా ✔
- Dఎఫ్రాయిము
32
ఒత్నీయేలు ఇశ్రాయేలీయులను రక్షించిన తర్వాత భూమి ఎన్ని సంవత్సరాలు విశ్రాంతి పొందింది?
- A20
- B30
- C40 ✔
- D80
33
ఒత్నీయేలు కాలేబు కుమార్తె అక్సాను పెళ్ళాడాడు — సత్యమా అసత్యమా?
సత్య/అసత్య34
ఇశ్రాయేలీయులు కూషాను-రిష్తాయిమికి ఎన్ని సంవత్సరాలు దాసులుగా ఉన్నారు?
- A4
- B8 ✔
- C12
- D18
35
ఏహూదు ఏగ్లోను రాజును ఎక్కడ చంపాడు?
- Aయెరూషలేములో
- Bరాజు శీతల గదిలో ✔
- Cయోర్దాను నది దగ్గర
- Dమిస్పాలో
36
ఏహూదు ఏగ్లోను రాజుకు ‘నీకు దేవుని రహస్య సందేశం ఉంది’ అని చెప్పాడు — సత్యమా అసత్యమా?
సత్య/అసత్య37
ఇశ్రాయేలీయులు మోయాబు రాజు చేతికి అప్పగించబడిన కారణం ఏమిటి?
- Aవారు శక్తివంతులు కారు కాబట్టి
- Bవారు యెహోవా దృష్టికి చెడు చేశారు కాబట్టి ✔
- Cవారికి రాజు లేడు కాబట్టి
- Dవారు యుద్ధం మానేశారు కాబట్టి
38
ఏహూదు రాజును చంపిన తర్వాత ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలు శాంతిగా ఉన్నారు?
- A20
- B40
- C60
- D80 ✔
39
ఏహూదు మోయాబీయులలో బలముగల శూరులైన ఎంత మందిని చంపాడు?
- A1,000
- B5,000
- C10,000 ✔
- D20,000
40
షమ్గరు ఫిలిష్తీయులను ఏ ఆయుధంతో చంపాడు?
- Aకత్తితో
- Bబల్లెంతో
- Cమునుకోల కఱ్ఱతో ✔
- Dదవడ ఎముకతో
41
షమ్గరు ఎంత మంది ఫిలిష్తీయులను చంపాడు?
- A300
- B600 ✔
- C1000
- D500
42
బారాకు ఏ పట్టణస్థుడు?
- Aహాసోరు
- Bకేదెషు నఫ్తాలి ✔
- Cషిలోహు
- Dమిస్పా
43
దెబోరా-బారాకు యుద్ధంలో ఇశ్రాయేలు తరఫున ఏ నది శత్రువులను ఊడ్చివేసింది?
- Aజబ్బోకు నది
- Bయోర్దాను నది
- Cకీషోను నది ✔
- Dఆర్నోను నది
44
సీసెరా పారిపోయిన తర్వాత యాయేలు అతనికి ముందు ఏమి ఇచ్చింది?
- Aనీళ్ళు
- Bపాలు ✔
- Cఆహారం
- Dరొట్టె
45
హెబెరు ఏ జాతికి చెందినవాడు?
- Aఇశ్రాయేలీయుడు
- Bమోయాబీయుడు
- Cకేనీయుడు ✔
- Dఅమోరీయుడు
46
దెబోరా పాటలో ప్రస్తావించబడిన మరో న్యాయాధిపతి ఎవరు?
బహుళ సమాధానం- Aదెబోరా ✔
- Bబారాకు
- Cషమ్గరు ✔
- Dయాయేలు
47
కనాను రాజు యాబీను పట్టణం ఏది?
- Aహేషబోను
- Bహాసోరు ✔
- Cషెకెము
- Dజెరీహో
48
యాయేలు సీసెరాను ఎలా చంపింది?
- Aకత్తితో పొడిచింది
- Bగొంతు పిసికింది
- Cగుడారపు మేకు సుత్తితో కణతలో దిగగొట్టింది ✔
- Dవిషం పెట్టింది
49
గిద్యోను యెహోవా దూతకు మొదట ఏ సూచన అడిగాడు?
- Aఅగ్ని ✔
- Bనీళ్ళు
- Cతెల్లవారుజామున మంచు
- Dవేడుక
50
గిద్యోను మొదట తన సేనలో ఎంతమంది ఉన్నారు?
- A10,000
- B22,000
- C32,000 ✔
- D40,000
51
గిద్యోను 300 మందిని ఎంచుకోవడానికి దేవుడు ఏ పద్ధతిని వాడాడు?
- Aవారి ఎత్తు చూసి
- Bనీళ్ళు తాగే విధానం బట్టి ✔
- Cబాకా వినగలిగేవారు
- Dముందు నిలబడినవారు
52
గిద్యోను శత్రు శిబిరంలో ఒక మిద్యానీయుడు ఏమి స్వప్నం చూశాడు?
- Aఒక పెద్ద సింహం
- Bవేయించిన యవల రొట్టె తిరిగి పడటం ✔
- Cఒక అగ్ని జ్వాల
- Dఒక నీటి ప్రవాహం
53
గిద్యోను పెనూయేలు పట్టణంలో ఏమి చేశాడు?
- Aఅక్కడ బలిపీఠం కట్టాడు
- Bఅక్కడ గోపురాన్ని పడగొట్టాడు ✔
- Cఅక్కడ పట్టణాన్ని కాల్చాడు
- Dఅక్కడ విందు జరిపించాడు
54
గిద్యోను తన ఏఫోదు చేయించుకోవడానికి వాడిన బంగారు చెవిపోగుల బరువు ఎంత?
- A500 షెకెళ్ళు
- B1000 షెకెళ్ళు
- C1700 షెకెళ్ళు ✔
- D2000 షెకెళ్ళు
55
గిద్యోను తన పనివాడు పేరేమిటి?
- Aఏలా
- Bపూరా ✔
- Cయిత్రో
- Dనాహమాను
56
గిద్యోను గురించి సరైన వాక్యాలు ఏవి?
బహుళ సమాధానం- Aఅతను మనష్షే గోత్రానికి చెందినవాడు ✔
- Bఅతనికి 70 కుమారులు ఉన్నారు ✔
- Cఅతను 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు ✔
- Dఅతను ఇశ్రాయేలు రాజు అయ్యాడు
57
గిద్యోను మరణించిన తర్వాత ఇశ్రాయేలీయులు ఏ దేవతను పూజించారు?
- Aదాగోనును
- Bఅష్తారోతును
- Cబయల్బెరీతును ✔
- Dకెమోషును
58
అబీమెలెకు తన 70 మంది సోదరులను చంపడానికి షెకెమీయుల దేవాలయం నుండి ఎంత వెండి పుచ్చుకున్నాడు?
- A70 రూకలు ✔
- B100 రూకలు
- C200 రూకలు
- D1000 రూకలు
59
అబీమెలెకు చనిపోయేముందు ఒక స్త్రీ అతని తలపై ఏమి వేసింది?
- Aబల్లెం
- Bరాయి
- Cతిరుగటి మీది రాయి ✔
- Dకొయ్య
60
అబీమెలెకు ఎన్ని సంవత్సరాలు పాలించాడు?
- A1
- B3 ✔
- C7
- D10
61
అబీమెలెకుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఎబెదు కుమారుడు ఎవరు?
- Aయోతాము
- Bగాలు ✔
- Cజెబలు
- Dఅహీమెలెకు
62
గిద్యోను 70 కుమారులలో తప్పించుకుని బ్రతికిన చిన్నవాడు ఎవరు?
- Aఅబీమెలెకు
- Bయోతాము ✔
- Cజెబహు
- Dపూరా
63
తోలా ఏ గోత్రానికి చెందినవాడు?
- Aయూదా
- Bఇశ్శాఖారు ✔
- Cమనష్షే
- Dఎఫ్రాయిము
64
తోలా ఎంత కాలం న్యాయాధిపతిగా ఉన్నాడు?
- A15
- B20
- C23 ✔
- D30
65
యాయీరుకు ఎంత మంది కుమారులు ఉన్నారు, వారు దేనిమీద స్వారీ చేసేవారు?
- A20 కుమారులు, గుర్రాలు
- B30 కుమారులు, గాడిదలు ✔
- C40 కుమారులు, ఒంటెలు
- D50 కుమారులు, గుర్రాలు
66
యాయీరు ఎంత కాలం న్యాయాధిపతిగా ఉన్నాడు?
- A15
- B18
- C22 ✔
- D30
67
యెఫ్తా ఏ పట్టణంలో ఉన్నాడు తన సోదరులు వెళ్ళగొట్టిన తర్వాత?
- Aగిలాదు
- Bమిస్పా
- Cటోబు ✔
- Dషెకెము
68
యెఫ్తా అమ్మోను రాజుకి ఆ భూమిని ఇశ్రాయేలు ఎంత కాలంగా ఆక్రమిస్తున్నదని చెప్పాడు?
- A100
- B200
- C300 ✔
- D400
69
యెఫ్తా-ఎఫ్రాయిమీయుల యుద్ధంలో, ఒక వ్యక్తి ఎఫ్రాయిమీయుడో కాదో పరీక్షించడానికి ఏ పదం అనమన్నారు?
- A‘యెహోవా’ అని
- B‘హల్లేలూయా’ అని
- C‘షిబ్బొలెతు’ అని ✔
- D‘జొర్దాను’ అని
70
యెఫ్తా తన మొక్కుబడి కోసం ఎంత కాలం గడువు ఇచ్చాడు తన కుమార్తెకు?
- A1 నెల
- B2 నెలలు ✔
- C40 రోజులు
- D1 సంవత్సరం
71
యెఫ్తా ఎంత కాలం న్యాయాధిపతిగా పాలించాడు?
- A4
- B6 ✔
- C10
- D20
72
యెఫ్తా గురించి సరైన వాక్యాలు ఏవి?
బహుళ సమాధానం- Aఅతను పరాక్రమముగల బలాడ్యుడు ✔
- Bఅతను వేశ్య కుమారుడు ✔
- Cఅతను ఎఫ్రాయిమీయులతో యుద్ధం చేశాడు ✔
- Dఅతను 40 సంవత్సరాలు పాలించాడు
73
ఇబ్జాను ఎంత మంది కుమారులు మరియు కుమార్తెలు కలిగి ఉన్నాడు?
- A20 + 20
- B30 + 30 ✔
- C40 + 40
- D50 + 50
74
ఇబ్జాను ఎంత కాలం న్యాయాధిపతిగా పాలించాడు?
- A5
- B7 ✔
- C10
- D12
75
ఏలోను ఎంత కాలం పాలించాడు?
- A6
- B8
- C10 ✔
- D12
76
అబ్దోనుకు ఎంత మంది కుమారులు మరియు మనుమలు ఉన్నారు?
- A30 + 20
- B40 + 30 ✔
- C50 + 40
- D20 + 30
77
అబ్దోను ఎక్కడ పాతిపెట్టబడ్డాడు?
- Aబేతేలులో
- Bషిలోహులో
- Cపిరాతోనులో ✔
- Dషెకెములో
78
అబ్దోను ఏ గోత్రానికి చెందినవాడు?
- Aయూదా
- Bమనష్షే
- Cఎఫ్రాయిము ✔
- Dబెన్యామీను
79
మనోహ భార్యకు దేవదూత మొదట ఎక్కడ కనిపించాడు?
- Aగుడారంలో
- Bపొలంలో ✔
- Cఇంటి గుమ్మం వద్ద
- Dదేవాలయంలో
80
మనోహ దేవదూతకు అర్పించిన నైవేద్యం ఏమిటి?
- Aగొఱ్ఱె పిల్ల మాత్రమే
- Bమేక పిల్ల మరియు నైవేద్యం ✔
- Cధాన్యం మాత్రమే
- Dనూనె మరియు రొట్టె
81
సమ్సోను తిమ్నాతు దారిలో సింహాన్ని చంపిన తర్వాత, తేనె ఎప్పుడు చూశాడు?
- Aఅదే రోజు
- Bఒక వారం తర్వాత తిరిగి వచ్చినప్పుడు ✔
- Cకొన్ని నెలల తర్వాత
- Dఅతని పెళ్ళి విందులో
82
సమ్సోను పెళ్ళి విందులో తన 30 మంది తోడువారికి చిక్కు ప్రశ్న సమాధానం చెప్పలేకపోతే ఏమి ఇస్తాడని చెప్పాడు?
- A30 వెండి నాణాలు
- B30 జతల దుస్తులు మరియు 30 దుప్పట్లు ✔
- C30 గొఱ్ఱెలు
- D30 ఒంటెలు
83
సమ్సోను గాడిద దవడ ఎముకతో ఎంత మందిని చంపాడు?
- A300
- B500
- C1000 ✔
- D3000
84
దెలీలా సమ్సోనుకి నిజమైన రహస్యం తెలుసుకోవడానికి ముందు ఎన్నిసార్లు అడిగింది?
- Aఒకసారి
- Bరెండుసార్లు
- Cమూడుసార్లు
- Dనాలుగుసార్లు ✔
85
దాగోను ఆలయంలో పైకప్పు మీద ఎంత మంది ఉన్నారు?
- A1000
- B2000
- C3000 ✔
- D5000
86
సమ్సోనుకి క్షౌరం చేసిన తర్వాత ఫిలిష్తీయులు అతనికి ఏమేమి చేశారు?
బహుళ సమాధానం- Aకళ్ళు పీకేశారు ✔
- Bగాజాకు తీసుకెళ్ళారు ✔
- Cఇత్తడి సంకెళ్ళు వేశారు ✔
- Dజైలులో వేశారు (తిప్పు చేయించారు) ✔
87
సమ్సోను శోరేకు లోయలో ఉన్న స్త్రీని ప్రేమించాడు — ఆమె పేరేమిటి?
- Aరాహాబు
- Bదెలీలా ✔
- Cరూతు
- Dమిర్యాము
88
మీకా తల్లి మొత్తం ఎంత వెండి రూకలు కలిగి ఉంది?
- A700
- B1000
- C1100 ✔
- D1500
89
మీకా తన ఇంటికి లేవీయుడిగా నియమించుకున్న వ్యక్తి ఏ ఊరినుండి వచ్చాడు?
- Aషెకెము
- Bబేర్షెబా
- Cబేత్లెహేము ✔
- Dహెబ్రోను
90
దానీయులు మీకా ఇంటి నుండి ఏమేమి తీసుకున్నారు?
బహుళ సమాధానం- Aప్రతిమ ✔
- Bఏఫోదు ✔
- Cగృహదేవతలు ✔
- Dపోత విగ్రహం ✔
📖 విభాగం 3 — అర్థాల ప్రశ్నలు
Q 91–9891
న్యాయాధిపతుల గ్రంథంలో ‘హోర్మా’ అనగా అర్థం ఏమిటి?
92
‘బోకీము’ అనగా అర్థం ఏమిటి?
93
‘యెరుబ్బయలు’ అనగా అర్థం ఏమిటి?
94
‘నజీరు’ అనగా అర్థం ఏమిటి?
95
‘రామత్లేహీ’ అనగా అర్థం ఏమిటి?
96
‘ఏన్హక్కోరే’ అనగా అర్థం ఏమిటి?
97
‘షిబ్బొలెతు’ — సబ్బొలెతు అనే పదభేదం ఎందుకు ముఖ్యమైంది?
98
‘హేశబోను’ గురించి న్యాయాధిపతులు పుస్తకంలో ప్రస్తావన ఎక్కడ ఉంది?