క్రైస్తవా ….ఓ క్రైస్తవా | Kraisthava Song Lyrics || Latest Telugu Christian Song 2023 || Noel Sean

Table of Contents
Kraisthava Song Lyrics In Telugu
ఎలా తీరేది ఈ మౌనం
దేవుని చెంతకు ఈ దూరం
కలి నడక తో ప్రయాణం…
దూరం….దూరం….చల దూరం…..!
విశ్వాసమే ఆ తీరం
నమ్మినవాడిదే ఆ రాజ్యం
ముళ్లపొదల్లో ఈ మార్గం
దూరం….దూరం….చల దూరం…..!
ఖస్తలే వచ్చినా…కన్నీలై ముంచినా
కాలినదాకా ఆగినా ఈ రోజు….
లోకమంత దూషణ యేసులో రక్షణ
అంతా వెలివేసినా……..వదలదు…..!
క్రైస్తవా ….ఓ క్రైస్తవా
దేవుని ప్రేమ ఏనాడు వదలడు….
క్రైస్తవా ….ఓ క్రైస్తవా
దేవుని ప్రేమ యేనాడు విడువాడు….
నీ మాటలన్నా నీ వదినైనా
నీతోనే బ్రతుకన్నా…నీ వైపే వస్తానా…..
నీ మాటతోనే నువ్వు వెలిగించిన
నీ చిన్ని దీపనై….నీ వైపే వస్తునాఆ…..
నీవల్లే అడ్డుపడి…నన్ను హింసించే…
దుస్తుడి ఆలోచనతో…పట్టి విడించె
ఆరిపోకుందా నన్ను….వెలిగించావా
నిత్య జీవంలోకీ దేవా నడిపించవా
క్రైస్తవా ….ఓ క్రైస్తవా
దేవుని ప్రేమ ఏనాడు వదలదు….
క్రైస్తవా ….ఓ క్రైస్తవా
దేవుని ప్రేమ యేనాడు విడువడు…….
నీ వాక్యమిన్నా నీ మందిరానా…
కన్నెలేపెడుతునమ్మమ్…..
మేము సాగిలపడుతున్నాం
సిలువలో నువ్వు క్షమించమంటే….
నీలాగే ప్రదిస్తునమ్
మేము….నీలగే….క్షమిస్తునం….
లోకమంతా మేడ పడి వడువునే బలిస్తుంటే….
నీ వాక్యం చేతులు కట్టి….ప్రార్ధనే చేయమంటే….
ఇదేమైనా ఇంకా ప్రభు నీ ఇస్తాము….
వెచ్చిఉన్నము ప్రభు నీ చిత్తము…..
క్రైస్తవా ….ఓ క్రైస్తవా
దేవుని ప్రేమ ఏనాడు వదలడు….
క్రైస్తవా ….ఓ క్రైస్తవా
దేవుని ప్రేమ యేనాడు విడువాడు………
ఎలా తీరేది ఈ మౌనం
దేవుని చెంతకు ఈ దూరం
కలి నడక తో ప్రయాణం…
దూరం….దూరం….చల దూరం…..!
విశ్వాసమే ఆ తీరం
నమ్మినవాడిదే ఆ రాజ్యం
ముళ్లపొదల్లో ఈ మార్గం
దూరం….దూరం….చల దూరం…..!
క్రైస్తవా ….ఓ క్రైస్తవా
దేవుని ప్రేమ ఏనాడు వదలడు….
Youtube Video
Song Credits
Composed, Written & Sung By Noel Sean
Music – Ram Kolthuri
Violins – Sandilya Pisapati
Song Final Mix – Vinay Kumar
Recorded at Jubilee 10
Sound Engineer – Rakesh
Music On Believe
Producer – Noel Sean & Infinitum Media
Concept,Screenplay & Direction – Noel Sean
Video, Edit & Di – Swipe Up Productions
Hair & Make Up – Thimmappa Boya
More Songs
నా యేసుని వెంబడింతును | Na Yesuni Vembadinthunu Song Lyrics || heart touching1
ఉజ్జీవమిమ్ము మా దేవ | Ujjeevamimmu Maa Deva Song Lyrics || Heart Touching1

Pingback: ఓ మనసా బయమేలనే | O Manasa Bhayamelane Song Lyrics || Heart Touthing1 - Ambassador Of Christ
Pingback: చరిత్రలు చెరిపే ప్రార్ధన | Charitralu Cheripe Prardhana Song Lyrics || Heart Touching1 - Ambassador Of Christ
Pingback: యావెహ్ రాఫ | Yaaweh Raaphah Lyrics || Heart touching1 - Ambassador Of Christ
Songs practice