పేతురు వలె నేను Peturu Vale Nenu Song Lyrics | John 21- Peter’s Recovery | Latest Telugu Christian Songs

Table of Contents
Peturu Vale Nenu Song Lyrics Telugu
ఆరాద్యుడవు నీవే ప్రభు
ఆనందముతో ఆరాధింతును (2)
అత్యున్నత ప్రేమను కనుపరచి నావు-
నిత్యము నిను కొనియాడి కీర్తింతును (2)
|| ఆరాద్యుడవు ||
పేతురు వలె నేను ప్రభునకు దూరముగా –
పనులతో జనులతో జతబడి పరుగెత్తగా (2)
ప్రయాసమే ప్రతిక్షణం ప్రతి నిమిషం పరాజయం –
గలిలయ తీరమున నన్ను గమనించితివా (2)
|| ఆరాద్యుడవు ||
ప్రభురాకడ నెరిగి జలజీవరాసులు-
తీరము చేరిరి కర్తను తేరి చూడగా (2)
పరుగెత్తెను పలు చేపలు ప్రభు పనికై సమకూడి-
సంతోషముతో ఒడ్డున గంతులేసేను (2)
|| ఆరాద్యుడవు ||
నిన్నెరుగను అని పలికి అన్యునిగా జీవించితి –
మీనముతో భోజనము సమకూర్చితివా (2)
ఆచేపల సమర్పణ నేర్చితి నిను వెంబడింతు –
అద్వితీయ దేవుడవు నీవే ప్రభు (2)
|| ఆరాద్యుడవు ||
Song Credits
Tune, Lyrics, Production: Jasper Kunapo
Music & Vocals – Hadlee Xavier
Strings – Sunshine Orchestra (Chennai)
Drum electronics & percussions – Samuel Katta
Bansuri & Dizi – Ramesh
Piano & synth – Hadlee Xavier
Mixed & Mastered – Hadlee Xavier
Recorded @ mystics room (Chennai), sree abheri (Hyd)
Recording engineers – Vishnu
YouTube Video

More Songs

Pingback: Marala Nenu Song Lyrics telugu | Latest Telugu christian Song 2024 | Giftson Durai | A Song of Repentance - Ambassador Of Christ