కృపయే కృపయే నీ కృపయే | Krupaye Krupaye Song Lyrics | Latest Telugu Christian Songs 2026

Table of Contents
Krupaye Krupaye Song Lyrics
పల్లవి:
కృపయే కృపయే నీ కృపయే
కృపయే కృపయే కృపయే నా ఆధారము (2)
జీవించుచున్నాను నీ కృపలో
నే ఎదుగుచున్నాను నీ కృపతో (2)
కోరస్:
కృపయే జీవం.. కృపయే సర్వం..
కృపయే సమస్తం నీ కృపా (2)
చరణం 1:
కృప లేనిదే నా వలన ఏ ఫలము లేదే
కృప లేనిదే నీ పనికి నే పనికిరానే (2)
కృపతోనే నన్ను సరిచేసుకున్నావే
కృపలోనే నాకు గురి నిలిపావే (2)
(కృపయే జీవం)
చరణం 2:
కృప ఉండగా ఏ భయము నన్నాపలేదే
కృప తోడుగా సమృద్ధిలో నడిపినావే (2)
కృప వలనే శ్రమయైనా సంతోషమేలే
కృప ఉంటే కష్టాలలో సంబరమే (2)
(కృపయే జీవం)
Youtube Video

More Songs
Nadipistunnavu Song Lyrics | Mary Grace | Latest Telugu Christian Song 2026 | RAPTURE |
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.
