Kruthagnathalu Yesu Song Lyrics | Sharon Sisters | Latest Telugu Christian Songs 2026

Table of Contents
Kruthagnathalu Yesu Song Lyrics
Pallavi:
కృతజ్ఞతలు యేసు వందనములు
కంటిరెప్పలా మమ్మును కాచినందుకు
సిలువనీడలో నిత్యం కాచినందుకు
“పరిశుద్ధుడా యేసయ్యా – కృపచూపే ప్రేమమయా”
నీవంటి దైవం – లేనేలేరయ్యా
Charanam 1:
కష్టమైనా నష్టమైనా – బాధలు ఎన్నైనా
తల్లిగా మా తండ్రిగా – మా తోడై నిలిచావే
నీ మేలులు మేము – మరువలేమయ్యా
ఏమిచ్చి నీ ఋణము – తీర్చగలమయ్యా
Charanam 2:
ప్రాణమే పెట్టేంతగా – నీ కోసమే జీవిస్తాం
మా బ్రతుకునే వెలిగించినా – నీ నామము ప్రకటిస్తాం
ఆకుల ప్రిస్కిల్ల వలె మేము
నీ ప్రజల రక్షణకై పనిచేస్తాము
Charanam 3:
ప్రార్ధనే మా ఆయుధం – విశ్వాసమే మా విజయం
మము నడిపెను బలపరచెను – ప్రతినిత్యం నీ వాక్యం
నేను నా ఇంటివారందరు
నిన్నే సేవింతుము సర్వకాలము
Youtube Video

More Songs
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.