సమస్తానికి – ఆధారమైన యేసయ్య | Samasthaaniki Aadharamaina Yesayya Song Lyrics | Latest Telugu Christian Songs 2021
Table of Contents
Samasthaaniki Aadharamaina Yesayya Song Lyrics
సమస్తానికి – ఆధారమైన యేసయ్య
కృపతో నన్ను – జ్ఞాపకం చేసుకోవయ్యా
“ఏ దారిలో వెళ్లాలో తెలియక – ఆగిపోయానయ్యా
మార్గము చూపించి – కరుణతో నడిపించు యేసయ్య”
ఆత్మలోక్రుంగి అలసిననాకు – నీవే ఆధారము
నా వేదనలో ఒంటరి బ్రతుకులో – నీవే నా ఆశ్రయము
మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య
గడచినా కాలం నీ మేలులను – నేను తలపోయగా
నీయందే నాకు ఆశలు చిగురించి – ఆనందమునిచ్చెను
మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య
గాఢాంధకారం కమ్మినవేళ – నీవే నా దీపము
కన్నీటి కెరటాలు నను ముంచువేళ – నీవే నా నిరీక్షణ
మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య
Youtube Video
More Songs
Nannu Viduvaledayya Song Lyrics | Latest Telugu Christian Songs 2026
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.