మండించుము | నన్ను నన్ను అర్పింతును | Mandinchumu Song Lyrics | Nannu Nannu Arpinthunu Song | Latest Telugu Christian Song 2025
Table of Contents
Mandinchumu Song Lyrics
నేను నేను బలిపీఠము
నీకు బలిపీఠము
నన్ను నన్ను అర్పింతును
నన్ను అర్పింతును
నా హృదయమే
నీకు నైవేద్యము(2)
ఉన్నాను ఉన్నాను నీ
కొరకే ఉన్నాను(2)
మండించుము నన్ను
మండించుము మండించుము
నన్ను నిలా మార్చుము(2)
ఆ పొద మండుచుండేను
ఆ పొద కాల కుండేను(2)
ఈ బలిపీఠము మండుతూ
ఉండాలి ఏసయ్యా
ఈ బలిపీఠము పడిపోకుండా
ఉండాలి ఏసయ్యా
మండించుము నన్ను
మండించుము మండించుము
నన్ను నిలా మార్చుము(2)
మోషే నితో ఉండెను
మోషే నిలా మారెను(2)
నా పిలుపే నీలా ఉండడమే ఏసయ్య(2)
నా జీవితమే సువార్తగా మారాలి ఏసయ్య
మండించుము నన్ను
మండించుము మండించుము
నన్ను నిలా మార్చుము(2)
Youtube Video
More Songs
Ninnu Mathrame Ne Nammanaya Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Bro John J
మండించుము నన్ను
మండించుము మండించుము
నన్ను నిలా మార్చుము(2)