మరల నేను | Marala Nenu Song Lyrics telugu | Cary Sanjeevan I Giftson Durai | A Song of Repentance | Latest Telugu christian Song 2024
Table of Contents
Marala Nenu Song Lyrics telugu
పాపములో మునిగి,నికు మరల దూరమయి
నిన్ను నేను భాదపెడితిని…..
లోకమును ప్రేమించి
లోకాషలు దరీయించి
నీ కంటికి కనుమరుగు నైతిని (2)
యేసయ్యా……మరల నేను…..
నీ యోద్దకే వచ్చితినయ్య (2)
కృప చూపవా ..
దయ చూపావా..
క్షమీయించవా దేవా..
పరిశుద్ధత నాకిచ్చి
నీతీమంతునిగా మార్చి
నీ పోలికగా మర్చుకొంటివే (2)
గర్విష్టిగా బ్రతికే నేనాయ్యా
మొదటి ప్రేమను నేను కొల్పోతినయ్య (2)
యేసయ్యా …మరలా నేను
నీ యోద్దకే వచ్చితినయ్య
అర్హతే లేని నాపై
యోగ్యతే లేని నాపై
ఇంత ప్రేమ ఎందుకేసయ్య (2)
త్రోవ తప్పి తిరుగు చుంటిని ….
ఆ ప్రేమను నేను తూలనాధితిని (2)
యేసయ్యా మరల నేను …
నీ యోద్దకే వచ్చితినయ్యా.. (2)
కృప చూపవా…
దయ చూపవా…
క్షమి ఇంచవా ..దేవా..
Bridge:
నీ సన్నిధి నుండి నన్ను త్రోసివెయ్యకు
నిష్కాయతను కోల్పోకుండా కాపాడును (2)
కృప చూపవా ..
దయ చోపవా..
క్షమీ ఇంచవా..దేవా.. (2)
మరలా నేను నీ ఆజ్ఞను తప్పనేసాయ్యా …..
Pingback: Giftson Durai | Umma Nenachale Song Lyrics | Latest Tamil Christian Songs 2025 - Ambassador Of Christ