మరణమంత బలమైన ప్రేమ | Maranamantha Balamaina Prema Song Lyrics | Latest Telugu Christian Song 2024
Table of Contents
Maranamantha Balamaina Prema Song Lyrics
ఆశ్చర్య కరుడా – ఆలోచన కర్తా –
నీతి సూర్యుండా – నిత్యుడవగు తండ్రి
సమాధాన కర్తా – అధిపతియగు ప్రభువా –
బలవంతుడ నీవు – భజియింతుము చేరి
హల్లెలూయ హల్లెలూయ నీకె స్తోత్రము (2)
దివి నుండి భువికి దిగివచ్చినావు –
మానవ రూపము దాల్చి మహిమ నెంతొ విడిచి (2)
మరణ మంత బలమైన నీ ప్రేమను చూపి –
మంటి పాత్రుడ నన్ను మింట చేర్చ నెంచి (2)
హల్లెలూయ హల్లెలూయ నీకె స్తోత్రము (2)
ఏమివ్వ గలను ఎనలేని ప్రేమకై –
ఏమని పాడెదను వర్ణింప తరమా (2)
విడువ బడిన మమ్ము నీవు వివాహిత చేసి –
విజయుండై సిద్దె నింపి సంసిద్దుల చేసె (2)
హల్లెలూయ హల్లెలూయ నీకె స్తోత్రము (2)
ఆశ్చర్య కరుడా – ఆలోచన కర్తా –
నీతి సూర్యుండా – నిత్యుడవగు తండ్రి
సమాధాన కర్తా – అధిపతియగు ప్రభువా –
బలవంతుడ నీవు – భజియింతుము చేరి
హల్లెలూయ హల్లెలూయ నీకె స్తోత్రము (6)
Youtube Video
Song Credits
Composer, Lyrics & Production: Jasper Kunapo
Music, Mixing & Mastering: Stanley Sajeev.
Singers: Kiran Kaki & Ankitha Golla
Music Coordinator: Kiran Kaki
Cinematography: Vikas Chandra Pureti.
Video Coordinator: Sarine Golla
Pingback: Asharya Ne Prema Song Lyrics | Latest New Telugu Christian Song 2024 | Wilson stavlin | Red Sea Hymns - Ambassador Of Christ