Na Pranam Song Lyrics | PranithPaul | Latest Telugu Christian Song 2025
Table of Contents
Na Pranam Song Lyrics
నా ప్రాణం
నీలోనే ఇ ప్రాణం
నా ప్రాణం
నీలోనే ఇ ప్రాణం
నాలోనా ఉన్నా నా దేవా
నిన్నే నే ఆరాదింతు
ప్రతి దినము ఘడియ
నీవే నా జీవం
నీలోనే జీవం ప్రాణం
మార్గమే మరచి
నే దుక్కపడగ
మార్గమై నీలో
నన్ను దాచుకున్నావు
స్థానమే లేక
నే క్రుంగిపోగా
స్థానమై నీలో
నన్ను దాచుకున్నావు
ప్రాణం నీవే నా ఊపిరి నీవే
నీవీ….ఓహ్….
తోడు నీవే నా నీదా నీవే
నీవీ….ఓహ్హ్….
దేవా… నా దేవా…..
నాలోనా ఉన్నా నా దేవా
నిన్నే నే ఆరాదింతు
ప్రతి దినము ఘడియ
నీవే నా జీవం
నెలోనే జీవం ప్రాణం
Youtube Video
More Songs
Neeve Na Asha Song Lyrics | Pranith Paul | Latest Telugu Christian Song 2025
నాలోనా ఉన్నా నా దేవా
నిన్నే నే ఆరాదింతు
ప్రతి దినము ఘడియ
నీవే నా జీవం
నెలోనే జీవం ప్రాణం
Pingback: Siluvanu Mosi Song Lyrics | PranithPaul | Latest Telugu Christian Song 2025 - Ambassador Of Christ