Naa Daagu Chotuvu Neeve Song Lyrics | Abhishek Praveen | Latest Telugu Christian Song 2025

నా దాగు చోటువు నీవే | Naa Daagu Chotuvu Neeve Song Lyrics | Abhishek Praveen | Latest Telugu Christian Song 2025

Naa Daagu Chotuvu Neeve Song Lyrics

Naa Daagu Chotuvu Neeve Song Lyrics

నా దాగు చోటువు నీవే – నా రక్షణ శృంగము నీవే
నా ఉన్నత దుర్గము నీవే – నా ఆశ్రయ స్థానము నీవే (2)
నీవే నా ఆనందమే – నీతో నే నా బంధమే
నీవే నా ఆనందమే – నీతోనే అనుబంధమే
సాగిపోయెదన్ నీ కృపతో – సన్నుతించెదన్ నా స్వరముతో (2)
( నా దాగు చోటువు )

నీలా నన్ను ప్రేమించే వారెవరూ లేరయ్యా
నీలా నాకు తోడుండే వారెవరూ లేరయ్యా (2)
నిత్యము నిన్ను నేను స్తుతించెదన్
నీ నామమునే నేను ఘనపరచెదన్ (2)
( నా దాగు చోటువు )

విలువే లేని విరిగిన పాత్రకు విలువా నిచ్చావే
నీలోనే నన్ను చూడాలని పుటము వేసావే (2)
నీకోసమే నేను జీవించెదను – నీ ప్రేమనే నేను ప్రకటించెదను
నీకోసమే నేను జీవించెదను – నా సాక్ష్యమే నేను ప్రకటించెదను
( నా దాగు చోటువు )

నా దాగు చోటువు నీవే – నా రక్షణ శృంగము నీవే
నా ఉన్నత దుర్గము నీవే – నా ఆశ్రయ స్థానము నీవే (2)
నీవే నా ఆనందమే – నీతో నే నా బంధమే
నీవే నా ఆనందమే – నీతోనే అనుబంధమే
సాగిపోయెదన్ నీ కృపతో – సన్నుతించెదన్ నా స్వరముతో (2)

Youtube Video

More Songs

Ashrayuda Naa Yesayya Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song-5 Pas.RAMESH Anna

1 thought on “Naa Daagu Chotuvu Neeve Song Lyrics | Abhishek Praveen | Latest Telugu Christian Song 2025”

  1. Pingback: Inneluga Matho Song Lyrics | Nissy paul | Latest Telugu Christian song 2025 - Ambassador Of Christ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top