Neevu Matrame Cheyagalavayya | Gathakaalamanthayunu Song Lyrics | Latest Telugu Christian Songs 2025

గతకాలమంతయును కాచినావు యేసయ్య | Neevu Matrame Cheyagalavayya | Gathakaalamanthayunu Song Lyrics | Latest Telugu Christian Songs 2025

Gathakaalamanthayunu Song Lyrics

Gathakaalamanthayunu Song Lyrics

పల్లవి :
గతకాలమంతయును కాచినావు యేసయ్య
నీ కృపను మాపై చూపి నడిపించినావయ్య
నా దిక్కు నీవేనయ్య దయచూపు యేసయ్య
నా దైవం నీవేనయ్య కరుణించు యేసయ్య
నూతన కార్యములు – ఘనమైన కార్యములు
ఆశ్చర్య కార్యములు -అంతులేని కార్యములు

నీవు మాత్రమే చేయ గలవయ్య
నీవు మాత్రమే చేయగలవు

మనుష్యుని పాపమునుండి – విడిపించు మార్గముఏది
లేనే లేదయ్య ఈ ధరణిలో
పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు
నడిపించు దైవం నీవే యేసయ్య

పితరుల శాపమునుండి – అద్భుతంగావిడిపించి
ఆశలెన్నో కలిగించి అభిషేకించావు
వెయ్యి తరముల వరకు కృపచూపించుచు
నడిపించు దైవం నీవేయేసయ్య

చెరగని ఆనందంతో – వీడని అణుబంధంతో
దినదినము నన్ను సంధించుచున్నావు
మహిమ నుండి అధిక మహిమకు
నడిపించు దైవం నీవే యేసయ్య.

జరగని కార్యములు – ఎన్నెన్నో ఉన్నాను
ఘనమగా జరిగించెదవు నీ కృపలో
ఉహకు అందనంతగా ఉన్నతముగా సమకుర్చి
నడిపించు దైవం నీవే యేసయ్య

Youtube Video

More Songs

Ninne Nammukunnanaya Song Lyrics | Chinni Savarapu | Latest Telugu Christian Songs 2025

1 thought on “Neevu Matrame Cheyagalavayya | Gathakaalamanthayunu Song Lyrics | Latest Telugu Christian Songs 2025”

  1. Pingback: Kastaalalo Neevunnaavu Song Lyrics | Neevunnavu | Latest Telugu Christian Songs 2025 - Ambassador Of Christ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top