నా ప్రార్ధన | Naa Prardhana Song Lyrics | Joshi Prashanth | LatestTelugu Christian Song 2025
Table of Contents
Naa Prardhana Song Lyrics
ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త
బలమైన దుర్గము నీవే యేసయ్యా
మా నిరీక్షణ
మాకు చాలిన దైవమా
మా అభయ హస్తమూ యేసయ్యా
మా చిన్ని ప్రార్థన ఆలకించుమయ్యా |4|
మా చుట్టూ మరణమే కమ్ముకున్న
కనిపించని రోగముతో పోరాడుతున్న |2|
జీవము నిచ్చే దేవుడవు నీవేనయ్యా
జీవము కలిగిన దేవుడవు నీవే యేసయ్యా |2|
మా చిన్ని ప్రార్థన ఆలకించుమయ్యా |4|
మా చుట్టూ అంధకారమే కమ్ముకున్న
మాకున్న ద్వారములన్నీ కూలిపోయిన |2|
(మమ్ము) ధైర్యపరిచే దేవుడవు నీవేనయ్యా
మమ్ము శిఖరముపైన ఉంచేవాడవు నీవే యేసయ్యా |2|
మా చిన్ని ప్రార్థన ఆలకించుమయ్యా |4|
ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త
బలమైన దుర్గము నీవే యేసయ్యా
మా నిరీక్షణ
మాకు చాలిన దైవమా
మా అభయ హస్తమూ యేసయ్యా
Youtube Video
More Songs
Digulu Padaku Nesthama Song Lyrics | Ps.JYOTHIRAJU | Latest Telugu Christian Song 2025
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.