నాలో నేను కొత్తగా జన్మిస్తున్న | Naano Nenu Krothaga Song Lyrics | Latest Telugu Christian Songs 2026
Table of Contents
Naano Nenu Krothaga Song Lyrics
పల్లవి:
నాలో నేను కొత్తగా జన్మిస్తున్న
మనసుకే తెలియని మాటలు వింటున్న (2)
ప్రతి రోజు ఉదయించే సూర్యుని రాక కై
ప్రతి క్షణం వేచుండే పుడామినై నే ఉన్న
కన్నీట్టి బొట్టులే నీ కవిలో చెదరక నీ చెంత నిలవాలని…..ఆ…
( నాలో నేను )
చరణం1:
నా జీవితమే పరిమాలముల
నీ పరిచయమై పయనయముల
మనసునెంతో మార్చేనిలా
మనిషి ప్రేమ మించేంతల (2)
సృష్టిలో ఈ వింతేలా….?
మదిలోన ఈ భావమేల….(2)
ప్రతిరోజు ఉదయించే సూర్యుని రాకకై
ప్రతిక్షణం వేచుoడే పుడిమినై నే ఉన్న
కన్నీటి బొట్టులే నీ కవిలో చెదరక నీ చెంత నిలవాలని…ఆ…
( నాలో నేను )
చరణం2:
ఎవరు అన్న నా ప్రశ్నకు నిదురిస్తున్న బ్రతుకుకు
నీ వాక్యపు జాడలలో
రగిలే రవి ప్రళయములో (2)
నడిపించే దాసునిలా….
నీ సాక్షపు నడియాడగా…(2)
ప్రతిరోజు ఉదయించే సూర్యునిలా…
ప్రతిక్షణం వేచుoడే పుడిమినై నే ఉన్న
కన్నీటిబొట్టులే నీ కవిలో చెదరక నీ చెంత నిలవాలని…
( నాలో నేను )
Youtube Video
More Songs
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.