త్రియేకుడా | Triyekuda | Najareyidaina Na Yesu Deva Song Lyrics | Gani Cantor | Latest Telugu Christian Song 2025
Table of Contents
Najareyidaina Na Yesu Deva Song Lyrics
నజరేయుడైన నా యేసు రాజా నీతిగలవాడా
సృష్టికర్తయిన శ్రీ యేసు దేవా స్తుతినొందెవాడా
తండ్రి దేవా, యేసయ్య , శుద్ధాత్మ – త్రియేకుడా! ( “2” )
స్తుతింయించా……నీ నామం!
ధ్యానించా……నీ వాక్యం!
(నజరేయుడైన)
విరిగిన నలిగిన మనసు నాది అనుభవించితిని
అడుగు అడుగులో అడుగు వేసి ఆదరించితివి
నీ సన్నిదే తోడుగా ఉంటే
భయము మాని ధైర్యంగా ఉంటే
బాధలే మాయమైపోయెనులే
విడువని దేవుడే నీడగా ఉంటే
దిగులు మాని సంతోషంగుంటే
భారమే తేలికైపోయెనులే
రక్షించేది! నడిపించేది! ప్రేమించేది! నీవే…..
కరుణించేది! క్షమియించేది! కృప చూపేది!
నీవే…..
నజరేయుడైన నా యేసు రాజా నీతిగలవాడ
సృష్టికర్తయిన శ్రీ యేసు దేవా స్తుతినొందెవాడా
తండ్రి దేవా, యేసయ్య , శుద్ధాత్మ – త్రియేకుడా! ( “2” )
స్తుతింయించా……నీ నామం!
ధ్యానించా……నీ వాక్యం!
Youtube Video
More Songs
Naa Kosam Baliyaina Song Lyrics | Latest Telugu Good Friday song 2025 | Gani Cantor
Pingback: Parishuddudu Parishuddudanuchu Song Lyrics | Lastest Telugu Christian Song 2025 - Ambassador Of Christ
Pingback: Narudu Epati Vaadani Song Lyrics | Latest Telugu Christian Songs 2025 | Gani Cantor - Ambassador Of Christ