నే గెలిచెదను | Ne Gelichedanu Song Lyrics | Prabhu Pammi | Latest Telugu Christian songs 2024
Table of Contents
Ne Gelichedanu Song Lyrics Telugu
నీ నామం లొనే పొందెదను రక్షణ
పాపాల నుండి విమోచన
నీ శక్తితోనే నిలిచియున్నాను
నీ ప్రేమ లొనే జీవింతును
అందులకు వెలుగునిచావు
నీ మహిమతో అభిషేకించావు
వ్యాధుల నుండి స్వస్థపరిచావు
నా బలము ఆశ్రయము నీవైతివి
నే గెలిచెదను జీవించెదను
నీ నీడలో నిలిచెదను
శోదనలో సహించేదను
నా తోడు నీవే ఉండగా
నీ రూపములోనే నన్ను సృజియించితివి
నీ ఆత్మతో నన్ను నింపితివి
నీ ప్రాణము నర్పించి నన్ను రక్షింతివి
నీ సొత్తుగా నన్ను చేసితివి
అందులకు వెలుగునిచావు
నీ మహిమతో అభిషేకించావు
వ్యాధుల నుండి స్వస్థపరిచావు
నా బలము ఆశ్రయము నీవైతివి
నీ గెలిచెదను జీవించెదను
నీ నీడలో నిలిచెదను
శోదనలో సహించేదను
నా తోడు నీవే ఉండగా
ఆకాశము కన్నా ఎతైనది నీ నామము
సముద్రం లోతైనది నీ ప్రేమా (4)
తారల కన్నా సమృద్ధి కలది నీ కృప
గెలిచెదను జీవించెదను
నీ నీడలో నిలిచెదను
శోధనలు సహించెదను
నా తోడు నీవే ఉండగా (2)
Youtube Video
Ne Gelichedanu Song Lyrics English
Nee naamam lone ponderhanu rakshana
Paapala nundi vimochana
Nee shakthithone nilichiyunnanu
Nee prema lone jeevinthunu
Andhulaku velugunichavu
Nee mahimatho abhishekinchavu
Vyadhula nundi swastaparichavu
Naa bhalamu asrayamu neevaithivi
Nee gelichedanu jeevinchedanu
Nee needalo nilichedanu
Shodanalo sahinchedanu
Naa thodu neeve undaga
Nee rupamulone nannu srujiyinchithivi
Nee athmatho nannu nimpithivi
Nee pranamu narpinchi nannu rakshinthivi
Nee sothuga nannu chesithivi
Andhulaku velugunichavu
Nee mahimatho abhishekinchavu
Vyadhula nundi swastaparichavu
Naa bhalamu asrayamu neevaithivi
Nee gelichedanu jeevinchedanu
Nee needalo nilichedanu
Shodanalo sahinchedanu
Naa thodu neeve undaga
Gelichedanu… jeevinchedanu…
Akashamu kanna ethainadi nee naamamu
Samudram lothainadi nee premaaaa (4)
Tharalaoanna sarmudhi kaladi nee krupa
Gelichedanu jeevinchedanu
Nee needalo nilichedanu
Shodanalu sahinchedanu
Naa thodu neeve undaga (2)
Pingback: God Is Not Against Me (Jonsal Barrientes & Tiffany Hudson) | Lyric Video | Elevation Worship | Latest Christian Songs 2024 - Ambassador Of Christ
Pingback: Balaheenthalona Song Lyrics | Hanok Raj | Latest Telugu Christian Songs 2024 - Ambassador Of Christ