ప్రేమ నీ అద్భుత ప్రేమ | Nee Adbhutha Prema Song Lyrics | Prabhu Pammi | Latest Telugu Christian Worship Songs 2013

Table of Contents
Nee Adbhutha Prema Song Lyrics
ప్రేమ నీ అద్భుత ప్రేమ
నీవు నా కొరకు బలి ఐతివ
ప్రేమై నాశిక్ష నువ్వు మోసి
శిలువైతివ యేసయ్యా
నాకై నువు జన్మించి, మార్గము చూపావయ్యా
నీతో సమమూగను చేయుటకై
కరుణను నువు చూపించి నన్ను క్షమియించితివే
ఘొర పాపినయ్య యేసయ్యా
నిందను నె మొపిన దూషణ నే చేసిన
ఉమ్మి దండించిన నీ ప్రేమేలా
ముల్లును నె గుచ్హినా సిలువను నె వెసినా
గుణపము నె గుచ్హినా నీ ప్రేమేలా
నారూపం నాదేహం
నాజీవం నాదైవం
నీవే నాకు సర్వం, నీవే
నామార్గం నాసత్యం
నాజీవం నాస్నెహం
నీవే నాకు సర్వం, నీవే
సిలువలొ నన్ను తప్పించి, సిలగ నువు మారితివే
ఆ సిక్ష నాదేనయ్య, యేసయ్య
రక్తం నువ్వు చిందించి, విమోచించితివె
నీలా మార్చితివే యేసయా
నీమాటే నా మార్గం
నీవాక్యం నాధైర్యం
నీప్రేమే నాసాక్ష్యం
నీవే ..
నాలొకం నాస్వాస్త్యం
పరలొకం నీరాజ్యం
స్తుతి స్త్రొత్రం, సంతొషం
నీవే ..
నీతొ జీవించెదా, నాకై దిగిరావయ్యా
యేసయ్యా రావయ్యా, నీవేరా
నిన్నే ఘనపరిచెదా, నిన్ను కీర్తించెదా
నిన్నే పూజించేదా యేసయా ..
Youtube Video

Nee Adbhutha Prema Song Lyrics English
Prema née adbutha Prema
Neevu naa koraku bali aithiva
Premai naa siksha nuvvu mosi
Siluvaithiva yesayya
Naakai nuvvu janminchi, maargamu choopavayya
Neetho samamuganu cheyyutakai
Karunanu nuvvu chupinchi, nannu kshamiyinchithivi
Gora paapi nayya yesayya
Nindanu ne mopina, dhooshana ne chesina
Ummi dhandinchina, née premela
Mullanu ne guchina, siluvanu ne vesina
Gunupamu ne guchina, née premela
Naa roopam, naa deham
Naa jeevam, naa daivam
Nevey naaku sarvam, neevey
Naa maargam, naa Satyam
Naa jeevam, naa sneham
Neevey naaku sarvam, neevey
Siluvalo nannu thapinchi, sila ga nuvvu maarithivi
Aa siksha naadey nayya, yesayya
Rakthamu nuvvu chindinchi, vimochinchithivey
Neela maarchitivey, yesayya
Nee maatey, naa maargam
Nee vakyam, naa dhairyam
Nee premey, naa saaksham
Neevey..
Naa lokam, naa svaasthyam
Paralokam, nee rajyam
Stuti stothram, santosham
Neevey
Neetho jeevincheda, naakai digi raavayya
Yesayya raavayya, neevey raa..(3)
Ninney gana paricheda, ninnu keertincheda
Ninney poojincheda.. Yesayya..
More Songs
Prema Nannu Balaparache Prema Song Lyrics | Latest Telugu Christian Song 2024 | Jessy Paul
