నీ చేతిలో రొట్టెను నేనయ్య | Nee Chethilo Rottenu Nenayya Song | Beautiful Telugu Christian Song

Table of Contents
Nee Chethilo Rottenu Nenayya Song Lyrics
నీ చేతిలో రొట్టెను నేనయ్యా – విరువు యేసయ్యా
విరువు యేసయ్యా – ఆశీర్వదించు యేసయ్యా
తండ్రి ఇంటి నుండి – పిలిచితివి అబ్రామును
ఆశీర్వదించితివీ – అబ్రాహాముగా మార్చితివి
నీ చేతిలో రొట్టెను నేనయ్యా – విరువు యేసయ్యా
విరువు యేసయ్యా – ఆశీర్వదించు యేసయ్యా
అల యాకోబుని నీవు – విరిచితివి ఆనాడు
ఆశీర్వదించితివీ – ఇశ్రాయేలుగా మార్చితివి
నీ చేతిలో రొట్టెను నేనయ్యా – విరువు యేసయ్యా
విరువు యేసయ్యా – ఆశీర్వదించు యేసయ్యా
హింసకుడు దూషకుడు – హానికరుడైన
సౌలును విరిచితివీ – పౌలుగా మార్చితివి
నీ చేతిలో రొట్టెను నేనయ్యా – విరువు యేసయ్యా
విరువు యేసయ్యా – ఆశీర్వదించు యేసయ్యా
నీ చేతిలో రొట్టెను నేనయ్యా – విరువు యేసయ్యా
విరువు యేసయ్యా – ఆశీర్వదించు యేసయ్యా
Youtube Video

More Songs
Sramalandu Neevu Nalige Song Lyrics | Old Telugu Chritsian Songs

నీ చేతిలో రొట్టెను నేనయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా