శ్రమలందు నీవు నలిగే సమయమున | Sramalandu Neevu Nalige Song Lyrics | Old Telugu Chritsian Songs

Table of Contents
Sramalandu Neevu Nalige Song Lyrics
శ్రమలందు నీవు నలిగే సమయమున – ప్రభు నీకు తోడుండుననీ
యోచించలేదా గమనించలేదా – ఇమ్మానుయేలుండునని (2)
శ్రమలందు ఏలియాకు కాకోలముచేత ఆహారము పంపించ లేదా?
ఈనాడు నీకు జీవాహారముతో నీ ఆకలి తీర్చుటలేదా? (2)
శ్రమలందు నీవు నలిగే సమయమున – ప్రభు నీకు తోడుండుననీ
యోచించలేదా గమనించలేదా – ఇమ్మానుయేలుండునని (2)
శ్రమలయందు యోసేపును ప్రభువు కరుణించి రాజ్యాధి కారమీయలేదా?
ఈనాడు నీదు శ్రమలన్ని తీర్చి పరలోక రాజ్యమీయలేదా? (2)
శ్రమలందు నీవు నలిగే సమయమున – ప్రభు నీకు తోడుండుననీ
యోచించలేదా గమనించలేదా – ఇమ్మానుయేలుండునని (2)
Youtube Video

More Songs

శ్రమలందు నీవు నలిగే సమయమున – ప్రభు నీకు తోడుండుననీ
యోచించలేదా గమనించలేదా – ఇమ్మానుయేలుండునని (2)శ్రమలందు నీవు నలిగే సమయమున – ప్రభు నీకు తోడుండుననీ
యోచించలేదా గమనించలేదా – ఇమ్మానుయేలుండునని (2)
Pingback: Nee Chethilo Rottenu Nenayya Song Lyrics | Beautiful Telugu Christian Song - Ambassador Of Christ