నీ ఉదయ కాంతిలో | Nee Udayakanthilo Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Lillian Christopher

Table of Contents
Nee Udayakanthilo Song Lyrics
నీ ఉదయ కాంతిలో – నే నడచివెళ్ళెద
నీ అడుగు జాడలే నే అనుసరించెద
నదివలె నీ సమాధానము – విడిచిపోని సహవాసము
నా తోడుగా ఉంచావయ్యా – నా తండ్రివై నా యేసయ్య
నీ వాక్యపు వెలుగులో – నా స్థితిని చూచితి
నా భారము, నా భయమును తొలగించి దరి చేరితివి
చీకటిలోనుండి ఆశ్చర్యమైన – నీ వెలుగుకు పిలచిన దేవా
నా రక్షణ దీపం వెలిగించినావే – నీ మహిమకై ప్రకాశించెద
ఏ జలమైనా ఏ జ్వాలైనా – నే భయముచెందను
విశ్వాసమే నా బలం – నీతోనే విజయము
నను మరువని నీ ప్రేమ, విడువని నీ కృపకు
మరిఏదీ సాటిరాదయా
ఆ ప్రేమను తలచి, నీలోనే నిలచి
నీ కృపలో సాగెదనయ్యా
నీ ఉదయ కాంతిలో – నే నడచివెళ్ళెద
నీ అడుగు జాడలే నే అనుసరించెద
నదివలె నీ సమాధానము – విడిచిపోని సహవాసము
నా తోడుగా ఉంచావయ్యా – నా తండ్రివై నా యేసయ్య
Youtube Video

More Songs

Thank you for taking the time to visit our website. Your presence here means a lot to us, and we’re delighted that you’ve chosen to explore what we have to offer. We’re committed to providing valuable information and a user-friendly experience, and your visit helps us hope to fulfill that the mission.
Your visit to our website is much appreciated. We strive to be a valuable resource and a source of inspiration for our visitors, and your presence helps us achieve that goal. Thank you for taking the time to explore what we have to offer. We look forward to your return and hope to continue exceeding your expectations.
