యెండిపోయిన నా జీవితంను | Neeve Na Asha Song Lyrics | PranithPaul | Latest Telugu Christian Song 2025
Table of Contents
Neeve Na Asha Song Lyrics
యెండిపోయిన నా జీవితంను చిగురింప చేసితివి నా దేవా
వాడిపోయిన నా బ్రతుకులో ఆశల్ని నింపితివి నా దేవా
నీవే నా ఆశ, నీవే నా శ్వాస
నీతొనే నా జీవితం, నన్ను మార్చుము దేవా
1)
సాత్వికమైన మనసునిచ్చి వాడవు
భూలోకమందు స్వాతంత్ర్యమిచ్చు వాడవు
నీవే నా ఆశ, నీవే నా శ్వాస
నీతొనే నా జీవితం, నన్ను మార్చుము దేవా
2)
సమాధాన పరచే మనసునిచ్చు వాడవు
నీ కుమారునిగా నన్ను మార్చుము దేవా
నీవే నా ఆశ, నీవే నా శ్వాస
నీతొనే నా జీవితం, నన్ను మార్చుము దేవా
మార్చుము దేవా, మార్చుము దేవా, మార్చుము
నన్ను నీలా మార్చుము
నీవే నా ఆశ, నీవే నా శ్వాస
నీతొనే నా జీవితం, నన్ను మార్చుము దేవా
యెండిపోయిన నా జీవితంను చిగురింప చేసితివి నా దేవా
వాడిపోయిన నా బ్రతుకులో ఆశల్ని నింపితివి నా దేవా
నీవే నా ఆశ, నీవే నా శ్వాస
నీతొనే నా జీవితం, నన్ను మార్చుము దేవా
Pingback: Na Pranam Song Lyrics | PranithPaul | Latest Telugu Christian Song 2025 - Ambassador Of Christ
Pingback: Dheva neeve sahayam | Evarunnaru Deva Evarunnaru Song | Latest Telugu Christian song 2023 | Asha Ashirwadh - Ambassador Of Christ