నా నమ్మకం నీవే – నా బలము నీవే | Neeve Na Nammakam Song Lyrics | Latest Telugu Christian Worship Song 2025
Table of Contents
Neeve Na Nammakam Song Lyrics
నా నమ్మకం నీవే – నా బలము నీవే
నా ధైర్యము నీవే – నా ద్వాజము నీవే
ఎప్పుడూ నిలిచే నీ విశ్వాస్యత
నన్ను ఉప్పొంగించే నిధు ప్రసన్నత
ఒక్క క్షేణమైన నీవు నన్ను విడువక
ప్రతి అడుగులలో నాతోడుంటివి
అందుకే నీవే నా నమ్మకం…. యేసు..
చరణం 1:
నీ దయతో నన్ను తాకినప్పుడు – నా కళ్లలో వెలుగు!
నీ ప్రేమతో నన్ను మోసినప్పుడు – నా గుండెలో ఉత్సాహం!
ఆశలే లేని స్థితిలో – దీవెన వర్షం కురిపించితివి
ప్రయాసే మిగిలే స్థితిలో – ఆశీర్వదం కుమ్మరించితివి
విరిగి నలిగిన మనసులను బాగు చేసేవాడా
ఎండిన బ్రతుకును జీవజాలములతో నింపేవాడా
అందుకే నీవే నా నమ్మకం…
Mid Stanga –
నా హృదయ ప్రాణేశ్వరా – ని కొరకే ఈ జీవితం
ని పైనే ఉంచిన నమ్మకం – వ్యర్థము కాలేదయ్య
కష్టాలే నను కదిలించిన – స్థితియే చెజారిపోయిన
నా శరణు నీవే నా దేవుడా – నీవుంటే చాలయ్య
చరణం 2:
శత్రువులే నన్ను తరుమూచుండగా – నా దాగు చోటు నీవే
రోఘములే నన్ను క్రుంగధీయగా – ని చెయ్యి నా స్వస్థత (2)
నా నడకను నా పడకను ని రెక్కలతో ఆశ్రయించితివి
నా వెనుకను నా ముందును నీవు నన్ను ఆవారించితివి
అసాధ్యము సాధ్యము గాను, మరణము జీవము గాను చేసేవాడా
నా పక్షమున నిలిచి – శత్రువులను తరిమి కొట్టేవాడ
అందుకే నీవే నా నమ్మకం…. యేసు..
Bridge –
ని మెల్లను తలంచుచు – కొత్త కీర్తన నే పాడేధన్
ని నామము స్నారించుచు – కృతజణ్యత చెల్లించేదన్
అందుకే నీకె నా వందనం…. యేసు
Youtube Video
More Songs
Na Nammakam Song Lyrics | Benny Joshua | Latest Telugu Christian Songs 2024
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.