నీ సన్నిధిలో వేచియుండి | Yehova Osenu Tirigi Katedavu Song Lyrics | Tirigi Katedavu | Benny Joshua | Latest Telugu Christian Songs 2026
Table of Contents
Yehova Osenu Tirigi Katedavu Song Lyrics
పల్లవి:
నీ సన్నిధిలో వేచియుండి
నీవు చేయు యుద్ధం చూచెదన్
నా బలము చేత సాధ్యము కాదే
అయ్యా నా ఆశలు వాలే ఏదియు జరగదయ్యా
నీ ప్రసన్నతలో సాధ్యమే
చరణం:
యెహోవా హోసేను నన్ను తిరిగి కట్టెదవు
యెహోవా సమయం నన్ను పరిపాలించెదవు
నీవు లేకుండా ఏమి లేదయ్యా
నన్ను త్రోయకుండా చేర్చుకుంటివే
నీ శక్తి ముందు ఏది నిలువలేదు
నీ మహత్యమునకు అంతమే లేదు
పర్వత శిఖరాలు మినము వాలే కరుగును
ఆటంకాలు నా మీద నుండి తొలగున్
ప్రాణమా బంధమా రండయ్యా
నన్ను పరిపాలించుమా
nee sannidhilo… vechiyundi
neevu cheyu yuddam chuchedan (2)
na balamu chetha saadhyamu kadhe ayya
naa aashala valle yedi jaragadayya
ni prasannathalo saadhyame (2)
//yehovaa hosenu – nannu tirigi kattedavu
yehovaa sabayoth – nanu paripalinchedavu // (2)
neevu lekundaa emi ledayya
nannu troyakunda cherchukuntive (2)
nee shakti mundu yedi niluva ledu –
ni mahatyamunaku antame ledu (2)
parvatha shikaralu mainamu vale karugunu –
aatamkalu naameeda nundi tolagun (2)
Bridge
pranamaa bandhamaa randayaa
nannu paripalinchuma (yesayya) (4)
Youtube Video
More Songs
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.