నీవు తప్ప దిక్కేదయా | Neevu Thappa Dhikkedaya Song Lyrics | Latest Telugu Christian Worship Song 2025
Table of Contents
Neevu Thappa Dhikkedaya Song Lyrics
నీవు తప్ప దిక్కేదయా
నీలా కృప చూపెదెవరయా (2)
కనికర సంపన్నుడా
కృప మహదైశ్వర్యుడా (2)
నీవు తప్ప నాకిలలో ఎవరులేరయా (2)
లేరయా లేరయా నాకిలలో ఎవరులేరయా
నీవయా నీవేనయ్యా
నామేలుకోరె ప్రభువునీవయా (2)
( నీవు తప్ప )
రోగ దుక్క వేదనలు నన్ను చుట్టిన
ఆదరించు వారు లేక కుమిలి పోయిన (2)
విడువను ఎడబాయనని చెంత నిలిచిన (2)
స్వస్థపరచి మేలులు చేసిన నీకే వందనం (2)
లేరయా లేరయా నాకిలలో ఎవరులేరయా
నీవయా నీవేనయ్యా
నామేలుకోరె ప్రభువునీవయా (2)
( నీవు తప్ప )
ఏమై-పోతుందో-నని బయమంచెందిన
ప్రతిక్షణము కలవరము క్రుంగదీసిన (2)
భయమెందుకు వున్నానని అభయమిచ్చిన (2)
ధైర్యపరచి నెమ్మదినిచ్చిన నీకే వందనం (2)
లేరయా లేరయా నాకిలలో ఎవరులేరయా
నీవయా నీవేనయ్యా
నామేలుకోరె ప్రభువునీవయా (2)
( నీవు తప్ప )
స్థితి-గతులు అర్ధంకాక తడవులాడిన
ఆలోచించె శక్తిలేక సొమ్మసిల్లిన (2)
ఆలోచన కర్తవై నా మనసు తాకిన (2)
స్థిరపరచి నడిపించిన నీకే వందనం (2)
లేరయా లేరయా నాకిలలో ఎవరులేరయా
నీవయా నీవేనయ్యా
నామేలుకోరె ప్రభువునీవయా (2)
( నీవు తప్ప )
ప్రభువా క్షమియించుమని చెంతచేరినా
చేసిన తప్పిదములకై వేదన చెందినా (2)
రక్షక నీ రక్తముతో నన్ను కడిగిన (2)
నన్ను క్షమియించి చేరదీసిన నీకే వందనం (2)
లేరయా లేరయా నాకిలలో ఎవరులేరయా
నీవయా నీవేనయ్యా
నామేలుకోరె ప్రభువునీవయా (2)
( నీవు తప్ప )
Youtube Video
More Songs
Ninne Nammukunnanaya Song Lyrics | Chinni Savarapu | Latest Telugu Christian Songs 2025