నీవు వెళ్ళమన్న చోటుకే | Neevu Vellamanna Chotike Song Lyrics |telugu CHristian latest song 2024
Table of Contents
Neevu Vellamanna Chotike Song Lyrics
పల్లవి:
నీవు వెళ్ళమన్న చోటుకే వెళ్ళెదనయ్యా
పలుకమన్న మాటలే పలికెదనయ్యా
నీవు కోరుకున్న రీతిగా బ్రతికెదనయ్యా ||2||
నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా
నీ పాత్రగా వాడుకోవయ్యా ||2||
మంటి పాత్రనయ్యా నను మలచు యేసయ్యా
మహిమతో నింపి నను వాడుకోవయా ॥2॥
శక్తి చేత కాదు నా బలము కాదయా
నీ ఆత్మతో నడిపించు యేసయ్యా ॥2॥
| జ్ఞాపకం చేసుకోవయ్యా ।
నీదు వాక్కుతో నా హృదిని నింపయా
నా నోటన నీ మాట ఉంచయా ॥2॥
నన్ను మరుగుపరచి నీవు మాట్లాడయా
నీ మాటలే బ్రతికించునేసయ్యా ॥2॥
|| జ్ఞాపకం చేసుకోవయ్య||
శ్రమలు వెంట వచ్చిన పిలుపు మరువను
నా సిలువనెత్తి నిన్ను వెంబడింతును
సమయముండగానే నీ సేవ చేతును
నీ సాక్షిగా యిల జీవింతును ॥2॥
॥ జ్ఞాపకం చేసుకోవయ్యా!
Pingback: Bible-Telugu Christian VBS song 2024 | Mahima Kiritam Songs - Ambassador Of Christ
Pingback: Ninnu Nammutache Song Lyrics | Latest Telugu Christian song 2023 | Mahima Kiritam - Ambassador Of Christ
Pingback: Anukonuta Nerpayya Song Lyrics | Latest Telugu Christian Songs 2024 | Bethel Group Of Ministries - Ambassador Of Christ