నేను నమ్మిన నా దేవుడు సర్వశక్తిమంతుడు | Nenu Nammina Naa Devudu Song Lyrics | Bhayamu Ledu | Latest Telugu Christian Songs 2024 | Raja Mandru

Table of Contents
Nenu Nammina Naa Devudu Song Lyrics
నేను నమ్మిన నా దేవుడు సర్వశక్తిమంతుడు
నేను నమ్మిన నా యేసయ్య సర్వశక్తిమంతుడు
భయము లేదు నాకు భయం లేదు
యేసు ఉండగా నాకు భయం లేదు
యెరికో కోటైన భయము లేదు
ఎర్ర సంద్రమైన భయము లేదు
సింహాల గుహఐన భయము లేదు
గొల్యాతు అయిన భయము లేదు (2)
||భయము||
ఎబినేజర్ ఉండగా భయము లేదు
ఎల్ రోయి ఉండగా భయము లేదు
ఎల్షడాయ్ ఉండగా భయము లేదు
యేసు ఉండగా భయము లేదు (2)
||భయము||
మరణపు లోయ అయిన భయము లేదు
శోధనలెదురైన భయము లేదు
వ్యాధి బాధలైన భయము లేదు
శత్రువులు ఎదురైన భయము లేదు (2)
||భయము||
నేను నమ్మిన నా దేవుడు సర్వశక్తిమంతుడు
నేను నమ్మిన నా యేసయ్య సర్వశక్తిమంతుడు
భయము లేదు నాకు భయం లేదు
యేసు ఉండగా నాకు భయం లేదు
Youtube Video

More Songs
