యేసయ్య.. యేసయ్య.. | Yesayya Yesayya Neeve Naa Devudavu Song Lyrics | Jessy Paul | Latest Telugu Christian Song 2024

Table of Contents
Yesayya Yesayya Neeve Naa Devudavu Song Lyrics
పల్లవి:
యేసయ్య యేసయ్య నీవే నా దేవుడవు
యేసయ్య యేసయ్య నన్ను ప్రేమించిన నా దేవా
లేరయ్య ఈ ఇలలోన నిన్ను పోలిన వారెవ్వరూ
నా హృదయాన్ని మార్చిన తండ్రి నీవే నా యేసయ్య
చరణం:
నా శ్రమలకాలమందు కృప చూపినా తండ్రివి
నా కంట నీరు తుడిచి హత్తుకున్న ప్రియుడివి
నా స్వామి…….మరణమైన జీవమైనను ఎత్తైన లోతైనను
నీ ప్రేమ నుండి నన్ను వేరుచేయలేవులే
చరణం:
గాయపడిన నా మనసుని స్వస్థపరిచినా తండ్రివి
ప్రాణసకులు పంచలేని ప్రేమ పంచినా ప్రియుడివి
నా స్వామి……కలిమి అయిన లేమి అయిననూ
సుఖమైన దుఃఖమైనను నీ ప్రేమ నుండి నన్ను వేరుచెయ్యలేవులే
యేసయ్య యేసయ్య నీవే నా దేవుడవు
యేసయ్య యేసయ్య నన్ను ప్రేమించిన నా దేవా
లేరయ్య ఈ ఇలలోన నిన్ను పోలిన వారెవ్వరూ
నా హృదయాన్ని మార్చిన తండ్రి నీవే నా యేసయ్య
Youtube Video

More Songs

Pingback: Himabinduvole Song Lyrics | Ashirwad Luke | Latest Telugu Christian Song 2024 - Ambassador Of Christ
Pingback: Siluvalo Aa Siluvalo Aa Gora kalvarilo Song Lyrics | Good Friday Songs 90s - Ambassador Of Christ
Pingback: Kalvari Naadhaa Ninnu Chudali Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Raj Prakash Paul - Ambassador Of Christ