నీవు గాక | Nevu Gaaka Song Lyrics | Grace talks | కీర్తనలు 73 | Latest Telugu Christian Songs 2026
Table of Contents
Nevu Gaaka Song Lyrics
యేసయ్య… యేసయ్య…
యేసయ్య… యేసయ్య…
యేసయ్య… యేసయ్య…
యేసయ్య… యేసయ్య…
నీ ప్రేమ నాకుండగా నీ తోడు వెంటుండగా
కృంగిన ప్రతి వేళలో ఓదార్పు వైయుండగా
నీ ప్రేమ నాకుండగా నీ తోడు వెంటుండగా
కృంగిన ప్రతి వేళలో ఓదార్పు వైయుండగా
నా హృదయం నీతో పలికే….యేసయ్య
నీవు గాక నాకిలా వేరెవరులేరయా…నా యేసయ్య
నీవు గాక నాకిలా వేరెవరులేరయా
VERSE 1
ఆకాశమందు నీవు తప్ప నా కెవరు?
ఆకాశమందు నీవు తప్ప నా కెవరు?
నీవే నాకుండగా ఈ లోకము నా కేల?
నీవే నాకుండగా ఈ లోకము నా కేల?
నిను కలిగుండుటే నా ధన్యత
CHORUS
నీవు గాక నా కిలా వేరెవరులేరయా…నా యేసయ్య
నీవు గాక నా కిలా వేరెవరులేరయా
నీవు గాక నా కిలా వేరెవరులేరయా…నా యేసయ్య
నీవు గాక నా కిలా వేరెవరులేరయా
VERSE 2
నా జీవిత యాత్రలో నా అడుగు జారగా
నా జీవిత యాత్రలో నా అడుగు జారగా
నా చేయి పట్టి… ఆలోచనతో నడిపి
నా చేయి పట్టి… ఆలోచనతో నడిపి
మాహిమలో నన్ను చేర్చుదువు
CHORUS
నీవు గాక నా కిలా వేరెవరులేరయా…నా యేసయ్య
నీవు గాక నా కిలా వేరెవరులేరయా
నీవు గాక నా కిలా వేరెవరులేరయా…నా యేసయ్య
నీవు గాక నా కిలా వేరెవరులేరయా
Youtube Video
More Songs
Nanu Korukunnave Song Lyrics | Suhaas | Calvary Temple | Latest Telugu Christian Songs 2026
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.