Yehova Osenu Song Lyrics | Yehova Sabhavoth | Latest Telugu Christian Songs 2026 | Jessy Paul

యెహోవా ఓసెను నను మరల కట్టేదవు | Yehova Osenu Song Lyrics | Yehova Sabhavoth | Latest Telugu Christian Songs 2026 | Jessy Paul | Raj Prakash Paul

Yehova Osenu Song Lyrics

Yehova Osenu Song Lyrics

నీ సన్నిధిలో నేను నిలిచియుండి
నువు చేసే యుద్ధం చూసేదన్
నీ సన్నిధిలో నేను నిలిచియుండి
నువు చేసే యుద్ధం చూసేదన్
నా బలముతో ఏదియు కాదయ్యా
నా శక్తితో ఏదియు జరగదయ్యా
నా బలముతో ఏదియు కాదయ్యా
నా శక్తితో ఏదియు జరగదయ్యా
నీ సన్నిధిలో సాధ్యమే
నీ సన్నిధిలో సాధ్యమే
నీ సన్నిధిలో సాధ్యమే

యెహోవా ఓసేను నన్ను మరల కట్టేదవు
యెహోవా సభాఒత్ నన్ను ఏలుచున్నవు
యెహోవా ఓసేను నన్ను మరల కట్టేదవు
యెహోవా సభాఒత్ నన్ను ఏలుచున్నవు
నీవు లేనిది ఏదియు లే
నను త్రోయక చేర్చుకున్నవయ్యా
నీవు లేనిది ఏదియు లే
నను త్రోయక చేర్చుకున్నవయ్యా
“యెహోవా ఓసెను”

1) నీ బలముకు ఎదురై ఏదియు నిలువలేదు
నీ మహిమకు అంతము ఎన్నడూ లెదయ్యా
నీ బలముకు ఎదురై ఏదియు నిలువలేదు
నీ మహిమకు అంతము ఎన్నడూ లెదయ్యా

యెహోవా ఓసేను నన్ను మరల కట్టేదవు
యెహోవా సభాఒత్ నన్ను ఏలుచున్నవు
నీవు లేనిది ఏదియు లే
నను త్రోయక చేర్చుకున్నవయ్యా
నీవు లేనిది ఏదియు లే
నను త్రోయక చేర్చుకున్నవయ్యా

2) పర్వతాలు గిరులన్నీ మైనమువలే కరిగిపోవును
అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోవును

పర్వతాలు గిరులన్నీ మైనమువలే కరిగిపోవును
అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోవును

యెహోవా ఓసేను నన్ను మరల కట్టేదవు
యెహోవా సభాఒత్ నన్ను ఏలుచున్నవు
నీవు లేనిది ఏదియు లే
నను త్రోయక చేర్చుకున్నవయ్యా
నీవు లేనిది ఏదియు లే
నను త్రోయక చేర్చుకున్నవయ్యా

ప్రాణమా బంధమా రావయ్యా
నన్ను ఏలుమా రావయ్యా
ప్రాణమా బంధమా రావయ్యా
నన్ను ఏలుమా రావయ్యా..

యెహోవా ఓసేను నన్ను మరల కట్టేదవు
యెహోవా సభాఒత్ నన్ను ఏలుచున్నవు
నీవు లేనిది ఏదియు లే
నను త్రోయక చేర్చుకున్నవయ్యా
నీవు లేనిది ఏదియు లే
నను త్రోయక చేర్చుకున్నవయ్యా

నీ సన్నిధిలో నేను నిలిచియుండి
నువు చేసే యుద్ధం చూసేదన్
నీ సన్నిధిలో నేను నిలిచియుండి
నువు చేసే యుద్ధం చూసేదన్

నా బలముతో ఏదియు కాదయ్యా
నా శక్తితో ఏదియు జరగదయ్యా
నీ సన్నిధిలో సాధ్యమే
నీ సన్నిధిలో సాధ్యమే
నీ సన్నిధిలో సాధ్యమే

యెహోవా ఓసేను నన్ను మరల కట్టేదవు
యెహోవా సభాఒత్ నన్ను ఏలుచున్నవు
యెహోవా ఓసేను నన్ను మరల కట్టేదవు
యెహోవా సభాఒత్ నన్ను ఏలుచున్నవు
నీవు లేనిది ఏదియు లే
నను త్రోయక చేర్చుకున్నవయ్యా
నీవు లేనిది ఏదియు లే
నను త్రోయక చేర్చుకున్నవయ్యా

Youtube Video

Yehova Sabhavoth

More Songs

Karuninchu Nannu Song | Sannidi Unte Chaalu Song Lyrics | Raj Prakash Paul New Songs 2025

Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top