Nispalamu Kani Krupa Song Lyrics | Latest Telugu Christian Song 2024

Table of Contents
Nispalamu Kani Krupa Song Lyrics
పల్లవి:
నేనేమైయునాన్నో నీ కృప వలెనే అయియున్నాను
నీ దయ వలెనే దేవా ఇలా జీవించు చున్నాను (2)
నాకు అనుగ్రహింబడిన కృప నిష్పలము కాలేదు
నీయందు పడిన ప్రయాసము ఇల వ్యర్ధము కాలేదు (2)
శపీతమైన బ్రతుకును నాశనం వైపుకు పయనం
గూడు విడచిన పక్షిని తోడు లేని ఏకాకిని (2)
అడ్డుపడినావయ్య ఆదుకున్నావయ్య
ఆదరించవయ్య తోడునిలిచావయ్య. (2)
ఉన్నతమైన పిలుపుతో ఆత్మల జాలరిగా నిలిపితివి
సేవే ప్రాణమై బ్రతికితిని నా శేష జీవితం ఖర్చయితిని (2)
చేరదీసావయ్య దైర్యమీచ్చావయ్య
సాక్షిగా నీలిపావయ్యా మహిమతో నీంపావయ్య. (2)
పవిత్రురాలైన కన్యకగా సంపూర్ణతకు నేనెదిగితీ
పరిపూర్ణామైన సౌందర్యముతో నీ వసమై నేనుందును (2)
కనిపెట్టుచున్నానయ్య కడబుర ధ్వని కొరకై
వేచియున్నాన్నయ్య నిత్య సీయోనుకు (2)
Youtube Video

More Songs

Pingback: Anaadhaga Viduvani Prema Song Lyrics | Latest Telugu Christian Songs 2025 - Ambassador Of Christ