నూతనమైనది | Nuthanamainadi Nee Karyamu Song Lyrics | New Telugu Christian Song 2025 | Br.George Bush | Br.Rufus Paul | Br.Suresh
Table of Contents
Nuthanamainadi Nee Karyamu Song Lyrics
పల్లవి:
నూతనమైనది నీ కార్యము
నీవు నాయందు చేసిన అద్భుతము
వర్ణించలేనయ్య నీదు ప్రేమను
వివరించలేనయ్య నీదు త్యాగము
ఆరాధింతును నిన్నే ఆరాధింతును (2)
( నూతనమైనది)
చ:-
యాజకులు నీ యందు విశ్వాసముంచగా
జలరాసులే దారి ఇవ్వగా
నీ యందు విశ్వాసం మమ్ము సిగ్గుపరచక
అద్భుతములు చేసితివే మా కనులు ఎదుట
(వర్ణించలేనయ్య)
చ:-
సర్వలోకనాథుడా నా ప్రాణరక్షకా
నా కొరకు కల్వరిలో బలియాగమైతివా
నీ యెదుట యోగ్యునిగా సీయోనులో నిలుపుటకై
మట్టినైనా నన్ను నీ మహిమత్మతో నింపితివా
(వర్ణించలేనయ్య)
Youtube Video
More Songs
సర్వలోకనాథుడా నా ప్రాణరక్షకా
నా కొరకు కల్వరిలో బలియాగమైతివా
నీ యెదుట యోగ్యునిగా సీయోనులో నిలుపుటకై
మట్టినైనా నన్ను నీ మహిమత్మతో నింపితివా