ఓ మనసా బయమేలనే | O Manasa Bhayamelane Song Lyrics || Telugu Christian Song

Table of Contents
O Manasa Bhayamelane Song Lyrics
Telugu Lyrics…
ఓ మనసా బయమేలనే –
నమ్మదగిన యేసుండు నీకుండగా (2)
యేసయ్య నీ బ్రతుకుకు వెలుగైయున్నాడు –
యేసయ్య నీకు రక్షణయై యున్నాడు
నరులనిన నీకింకా భయమేల మనసా
ప్రభువే దుర్గంబుగా నుండగా
ప్రాణంబు దీయునేవారు
నీకింకా దిగులేల ఓ మనసా (2)
|| ఓ మనసా ||
పొరుగువారు కీడు చేతురని భయమా –
శత్రువులు నీ పేరు చేరతురని భయమా – (2)
మిత్రులే నిన్నుప్పగింతురని భయమా
ఆ ప్రభుని మార్గంబుననే నీవు నడవ –
ప్రాణంబు దీయునేవారు
నీకింకా దిగులేల ఓ మనసా (2)
|| ఓ మనసా ||
నీ భక్తి జీవితము పాడగునని భయమా
శోధనలో పడుదు నేమోయని భయమా (2)
నాశనమైపోవుదు నేమోయని భయమా
బ్రాష్టు0డైపోదు నేమోయని భయమా
ప్రాణంబు దీయునేవారు
నీకింకా దిగులేల ఓ మనసా (2)
|| ఓ మనసా ||
నీకొరకు బలియైన యేసు ప్రభువుండగా –
మృతిని జయించిన మృత్యుంజయుడుండగా – (2)
సాతానున్ గెల్చిన శక్తిమంతుడుండగా
నిత్యజీవమునిచ్చు నిజారక్షకుండగా –
ప్రాణంబు దీయునేవారు
నీకింకా దిగులేల ఓ మనసా (2)
|| ఓ మనసా ||
Youtube Video
English Lyrics
O Manasa Bayamelane –
Nammadagina Yesundu Neekundaga (2)
Yesayya Nee Brathukuka Velugaiyunnadu –
Yesayya Neeku Rakshanay Yunnaadu
Narulanina Neekinka Bhayamela Manasaa
Pabhuve DurgambuGaa Nundagaa
Praanambu dhiyunevaru
Neekinka Digulela O Manasaa (2)
|| O Manasa ||
Poruguvaru Keedu Chethurani Bhayamaa –
Sathruvulu Nee Peru Cherathurani Bhayama – (2)
Mithurle Ninnuppaginthurani Bhayamaa
Aa Prabhuni Maargambunane Neevu Nadava –
Praanambu dhiyunevaru
Neekinka Digulela O Manasaa (2)
|| O Manasa ||
Nee Bhakthi Jeevithavu Paadagunani Bhayama
shodhanalo Padudhu Nemoyani Bhayama (2)
Naashanamaipovudu Nemoyani Bhayamaa
Bhrashtundaipodhu Nemoyani Bhayamaa
Praanambu dhiyunevaru
Neekinka Digulela O Manasaa (2)
|| O Manasa ||
Neekoraku Bhaliyaina Yesu Prabhuvundaga-
Mruthini Jayinchina Mruthyunjayudundaga- (2)
Saathanun Gelchina Shakthimanthudundagaa
NithyaJeevamunichu Nijarakshakundagaa-
Praanambu dhiyunevaru
Neekinka Digulela O Manasaa (2)
|| O Manasa ||
More songs
క్రైస్తవా ….ఓ క్రైస్తవా | Kraisthava Song Lyrics || Heart touching1 || Noel Sean
నీ కృప నన్ను జీవింపజేసెను | Nee Krupa Nannu Jeevimpajesenu Song Lyrics || Heart Touching1

Pingback: చరిత్రలు చెరిపే ప్రార్ధన | Charitralu Cheripe Prardhana Song Lyrics || Heart Touching1 || Ontari Prardhana Song Lyrics - Ambassador Of Christ
Pingback: Ebenejaru Ebenesarae Song Lyrics | John Jebaraj newsong |Telugu Christian Worship Song | Ebinesare Telugu Version | heart touching1 - Ambassador Of Christ
Pingback: ఆకాశం మారిన భూలోకం మారిన | Aakasham Maarina Song Lyrics || heart touching1 - Ambassador Of Christ