Old Songs Lyrics

Old Songs Lyrics | Old Christian Songs Lyrics telugu | Telugu Christian  Old Songs Lyrics

 

Yehova Naa Bhalama Song Lyrics | Old Telugu Christian Song | uplifting song

యెహోవా నా బలమా | Yehova Naa Bhalama Song Lyrics | Old Telugu Christian Song | Dr Jayapaul | Andhra Kraistava Keerthanalu Yehova Naa Bhalama Song Lyrics యెహోవా! నా బలమా ! యధార్థమైనది నీ మార్గంపరిపూర్ణమైనది – నీ మార్గం…….. 1)నా శత్రువులు ననుచుట్టినను – నరకపు పాశములరికట్టిననువరదవలె భక్తీహీనులు పొర్లిన – విడువక నను యెడబాయనిదేవా|| యెహో || 2)మరణపుటురులలో మరువక మొజలిడ –ఉన్నత దుర్గమై …

Yehova Naa Bhalama Song Lyrics | Old Telugu Christian Song | uplifting song Read More »

Innellu Ilalo Unnamu Manamu Song Lyrics | Old Christian Melody | Telugu Christmas Songs

ఇన్నేళ్ళు ఇలలో | Innellu Ilalo Unnamu Manamu Song Lyrics | Old Christian Melody | Telugu Christmas Songs Innellu Ilalo Unnamu Manamu Song Lyrics ఇన్నేళ్లు ఇలలో వున్నాము మనము –చల్లని దేవుని నీడలో గతించిపోయె కాలము –స్మరించు యేసు నామంసంతోషించు ఈ నవోదయం (2) లోకమే నటనాలయం –జీవితమే రంగులవలయం (2)పరలోకమే మనకు శాశ్వతం –పరలోక దేవుడే నిత్యజీవమ్ప్రేమామయుడే – ఆ పరమాత్ముడే –పదిలపరచెలే రక్షణ భాగ్యం ఇన్నేళ్లు …

Innellu Ilalo Unnamu Manamu Song Lyrics | Old Christian Melody | Telugu Christmas Songs Read More »

Vaaduko Yesayya Song Lyrics | A.R Stevenson | Old Christian Songs

వాడిపోకముందే నన్ను వాడుకో | Vaaduko Yesayya Song Lyrics | A.R Stevenson | Old Christian Songs Vaaduko Yesayya Song Lyrics వాడిపోకముందే నన్ను వాడుకోపొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో || వాడిపోక ||వాడుకో యెసయ్యా – నీ కాడి నే మోస్తావాడుకో యెసయ్యా – నీ కాడి నే మోస్తా నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందేనాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందేవాడుకో యెసయ్యా – నీ కాడి నే మోస్తావాడుకో యెసయ్యా …

Vaaduko Yesayya Song Lyrics | A.R Stevenson | Old Christian Songs Read More »

Bhayapadaradu kreestu viswasi Song Lyrics | Bible Mission Songs | Old Is Gold

భయపడ రాదు – క్రీస్తు విశ్వాసి | Bhayapadaradu kreestu viswasi Song Lyrics | Bible Mission Songs | Old Is Gold | M Devadas Ayyagaru Bhayapadaradu kreestu viswasi Song Lyrics భయపడ రాదు – క్రీస్తు విశ్వాసి – భయపడి దిగులు – పడరాదు సుమీ – భయపడుటెందుకు – బైబిలునందున – నయమగు వాగ్ధానంబులు గలవు = భయపడకుడనెడి పలుకులు నీకు – జయము గలుగ మూడు …

Bhayapadaradu kreestu viswasi Song Lyrics | Bible Mission Songs | Old Is Gold Read More »

Yesu Kristhu Vaari Kada Song Lyrics | Bible Mission Christmas Songs | Devadas Arrayagaru | Telugu Kraistava Keerthanalu

యేసుక్రీస్తు వారి కథవినుడి || Yesu Kristhu Vaari Kada Song Lyrics | Bible Mission Christmas Songs | Devadas Arrayagaru | Telugu Kraistava Keerthanalu Yesu Kristhu Vaari Kada Song Lyrics యేసుక్రీస్తు వారి కథవినుడి – దేశీయులారా – యేసు క్రీస్తువారికథవినుడి = దోసకారులన్ రక్షింప – దోసములంటని రీతిగనెదాసుని రూపంబుతో మన – ధరణిలో వెలసిన దేవుండౌ|| యేసుక్రీస్తు || రోగులన్ కొందరినిజూచి – బాగుచేయునని యనలేదు …

Yesu Kristhu Vaari Kada Song Lyrics | Bible Mission Christmas Songs | Devadas Arrayagaru | Telugu Kraistava Keerthanalu Read More »

Mokalla Pai Aaradimpa Aasha Song Lyrics || Jollee Abraham & Reshma || old Telugu Christian Songs || Desire For Christ

మోకాళ్ళ పై ఆరాధింప ఆశ || Jollee Abraham & Reshma || Mokalla Pai Aaradimpa Aasha Song Lyrics || old Telugu Christian Songs || Jessy Paul Mokalla Pai Aaradimpa Aasha Song Lyrics Telugu మోకాళ్ళ పై ఆరాధింప ఆశపూర్ణ మనసుతో ఆరాధింప ఆశపూర్తిగా పూజింప ఆశనే పూర్తిగా మారాలని ఆ ఆ ఆశ (2)మోకాళ్ళ పై ఆరాధింప ఆశ… కలతలన్నియు మరువగా ఆశకరుణామయునిలో సంతసింప ఆశ (2)పాపము …

Mokalla Pai Aaradimpa Aasha Song Lyrics || Jollee Abraham & Reshma || old Telugu Christian Songs || Desire For Christ Read More »

దేవలోక స్తోత్రగానమ్ | Devaloka Sthothraganam Song Lyrics | Adbuthasisters | Hanok Raj | Moses Dany | Bible Mission Songs

తెలుగు క్రైస్తవ కీర్తనలు | Devaloka Sthothraganam Song Lyrics | Adbuthasisters | Hanok Raj | Moses Dany | Latest Christmas song 2022-2023 Devaloka Sthothraganam Song Lyrics దేవలోక స్తోత్రగానమ్,దేవాది దేవునికి నిత్యదానమ్,(2)దేవలోకస్తోత్ర గానమ్ దీనులకు సుజ్ఞానమ్,గావించు వర్తమానమ్ క్రైస్తవాళి కాలమానమ్క్రిస్మస్ జాయ్ జాయ్,దేవలోక స్తోత్రగానమ్,దేవాది దేవునికి నిత్యదానమ్(2) చరణం-1భూమికిన్ శాంతి ధ్యానం,స్తోత్రంబు పూర్తి చేయగల విధానం, (2)భూమికిన్ శాంతి దానమ్,బొందు దేవేష్ట జనమ్, క్షేమము సమాధానమ్,క్రీస్తు శిష్య కాలమానమ్,క్రిస్మస్ …

దేవలోక స్తోత్రగానమ్ | Devaloka Sthothraganam Song Lyrics | Adbuthasisters | Hanok Raj | Moses Dany | Bible Mission Songs Read More »

Scroll to Top