ఊహించని కార్యములు చూచెదను | Oohinchani Karyamulu Chuchedanu Song Lyrics | Vinod Kumar | Benjamin Johnson | David Parla | Kiran Abdias | Latest Telugu Christian Songs 2024
Table of Contents
Oohinchani Karyamulu Chuchedanu Song Lyrics
Telugu
ఊహించని కార్యములు చూచెదను
ఊహించని కార్యములు చూచెదను
ఊహించని కార్యములు చూచెదను
నా యేసు నాకై చేయుచున్నాడు (2)
చేయుచున్నాడు చేయుచున్నాడు
అతిత్వరలో నా కొరకు చేయుచున్నాడు (3)
ఏ స్థలములో నేనున్నా భయము లేదుగా
ఏ స్థితిలో నేనున్నా దిగులు లేదుగా
ఏ సమయమందైనను చింతలేదుగా
విస్తారమైన కృప ఉండగా (2)
కృప ఉండగా కృప ఉండగా
విస్తారమైన కృప నాతోనే ఉండగా (2)
భయము లేదయ్యా దిగులు లేదయ్యా
విస్తారమైన కృప నాతోనే ఉండగా (2)
ఎంత గోరా పాపినైనా నన్ను విడువలేదయ్యా
నీ ప్రేమను చూపే భువికి వచినావయ్యా
నా పాపమంతా సిలువలో మోసినావయ్యా
నీ నీతిని దానంగా నాకు ఇచ్చినవాయ (2)
నీ నీతిని దానంగా ఇచ్చినవాయ (2)
ఇచ్చినవాయ ఇచ్చినవాయ
నీ నీతిని దానంగా నాకు ఇచ్చినవాయ (4)
భయము లేదయ్యా దిగులు లేదయ్యా
విస్తారమైన కృప నాతోనే ఉండగా (2)
ఏలుచున్నాను ఏలుచున్నాను
విస్తారమైన కృపబట్టి ఏలుచున్నాను
ఏలుచున్నాను ఏలుచున్నాను
నా యేసయ్య నీతి బట్టి ఏలుచున్నాను (2)
Youtube Video
Oohinchani Karyamulu Chuchedanu Song Lyrics
English
Oohinchani Kaaryamulu Choochedanu
Oohinchani Kaaryamulu Choochedanu
Oohinchani Kaaryamulu Choochedanu
Naa Yesu nakai cheyuchunnadu (2)
Cheyuchunnadu cheyuchunnadu
Athithvaralo Naa koraku cheyuchunnadu (3)
E stalamulo nenunna bhayamu leduga
E sthithilo nenunna digulu leduga
E samayamandainanu chinthaledu ga
Vistaramaina krupa undaga (2)
Krupa undaga krupa undaga
Vistaramaina krupa naathone undaga (2)
Bayamu ledayya digulu ledayya
Vistaramaina krupa naathone undaga (2)
Entha gora paapi naina nanu viduvaledayya
Nee premanu choopa bhuviki vachinavayya
Naa paapa mantha siluvalo mosinavayya
Nee Neethine daanamga naku ichinavaya (2)
Nee Neethine daanamga ichinavaya (2)
ichinavaya ichinavaya
Nee Neethine daanamga naku ichinavaya (4)
Bayamu ledayya digulu ledayya
Vistaramaina krupa naathone undaga (2)
Eluchunnanu eluchunnanu
Vistaramaina krupa batti eluchunnanu
Eluchunnanu eluchunnanu
Naa yesayya neethi batti eluchunnanu (2)