Adhigo Kalvarilo Yesu Rakshkude Song Lyrics | Latest Good Friday Songs

అదిగో కల్వరిలో యేసు రక్షకుడే దీనుడై వ్రేలాడుచున్నాడే | Adhigo Kalvarilo Yesu Rakshkude Song Lyrics | Latest Good Friday Songs Adhigo Kalvarilo Yesu Rakshkude Song Lyrics పల్లవి:అదిగో కల్వరిలో యేసు రక్షకుడేదీనుడై వ్రేలాడుచున్నాడే మహిమ ఘనతను మరచి వదిలెనెకఠిన సిలువనే కోరుకొన్నాడేమాయ జగత్తులో నాశన మొందకకౌగలించెను కల్వరిలో ప్రేమన్ సురూపమైన సొగసైన లేదునన్ను రక్షింప వికారుండాయెన్పలునిందలన్ భరించెనుపదివేలలో నతి కాంక్షణీయుడే ముండ్ల మకుటం శోభిత వస్త్రమేపాద హస్తములలో చీలలు కలవురక్త […]

Adhigo Kalvarilo Yesu Rakshkude Song Lyrics | Latest Good Friday Songs Read More »

Goppa krupa Song Lyrics | GERSSON EDINBARO | Latest Telugu Christian Song 2025

గొప్ప కృప.. మంచి కృప.. | Goppa krupa Song Lyrics | GERSSON EDINBARO | Latest Telugu Christian Song 2025 Goppa krupa Song Lyrics పల్లవి:గొప్ప కృప.. మంచి కృప..జారకుండ కాపాడే గొప్ప కృపఅగ్నిలో కాలకుండ కాపాడే కృపనీటిలో మునగకుండ కాపాడే కృప “2” మీ కృపయే నన్ను నిలబెట్టేనేమీ కృపయే నన్ను నడిపించేనే”2″హల్లె హల్లె లూయా హల్లె హల్లె లూయా “2” వేడి వేడి అగ్నిలో వేగకుండా కాపాడేరక్షించు మీ

Goppa krupa Song Lyrics | GERSSON EDINBARO | Latest Telugu Christian Song 2025 Read More »

Yesayya Na Yesayya Naa Swasa Neevenayya Song Lyrics | Worship Conference-22 | Latest Telugu Christian Song

Yesayya Na Yesayya Naa Swasa Neevenayya Song Lyrics | Worship Conference-22 | Latest Telugu Christian Song | Raj Prakash Paul | Jessy Paul Yesayya Na Yesayya Naa Swasa Neevenayya Song యేసయ్య నా యేసయ్యనా శ్వాసయే నీవేనయ్యానా సర్వము నీవేనయ్యా (2) పర్వతములు తొలగిపోయినమెట్టలు తత్తరిల్లినమారనిది నీ ప్రేమయేఓహోహోహో… (2)తరగనిది నీ కనికరమే… యేసయ్య నా యేసయ్యనా శ్వాసయే నీవేనయ్యానా సర్వము నీవేనయ్యా (2) తుఫానులు

Yesayya Na Yesayya Naa Swasa Neevenayya Song Lyrics | Worship Conference-22 | Latest Telugu Christian Song Read More »

Ne Nevarino Song Lyrics | Latest Telugu Christian Song 2025

నేనెవరినో| Ne Nevarino Song Lyrics | Latest Telugu Christian Song 2025 Ne Nevarino Song Lyrics పల్లవి :నేనెవరినో నేనేమిటో ఎందుకింత ప్రేమఏ యోగ్యత లేని నన్ను కృపతో ఎన్నుకొన్నావుఏ అర్హత లేని నన్ను నీ దరికె చేర్చుకొనినీ ఆత్మతో నడిపించావు వారసత్వమునిచ్చావు Chorus:తండ్రీ నా దేవా నా సర్వం నీవయ్యానీ ప్రేమే చాలయ్య సర్వోన్నతుడా దేవా చరణం 1:నేల మంటితో మలిచి నీ రూపమే నాకిచ్చినీ స్వాశతో నన్ను నింపి నాకు

Ne Nevarino Song Lyrics | Latest Telugu Christian Song 2025 Read More »

Hrudayalanele Raraju Song Lyrics | Akshaya Praveen | Latest Telugu Christian Songs 2025

హృదయాలనేలే రారాజు | Hrudayalanele Raraju Song Lyrics | Akshaya Praveen | Latest Telugu Christian Songs 2025 Hrudayalanele Raraju Song Lyrics హృదయాలనేలే రారాజు యేసువాఅధరాలపై నీ పేరే కదలాడుతుండగా (2)నీ కొరకే నేను జీవింతునునా జీవితమంతా అర్పింతును||హృదయాల|| నా ప్రియులే శతృవులై నీచముగా నిందించినన్నెంతో తూలనాడి నా చేయి వీడగా (2)నా దరికి చేరి నన్ను ప్రేమించినావానన్నెంతో ఆదరించి కృప చూపినావానా హృదయనాథుడా నా యేసువానా ప్రాణప్రియుడా క్రీస్తేసువా||హృదయాల|| నీ

Hrudayalanele Raraju Song Lyrics | Akshaya Praveen | Latest Telugu Christian Songs 2025 Read More »

Pilichinavadu Nammadaginavadu Song Lyrics | Latest Telugu Christian Songs 2025

పిలిచినవాడవు నమ్మదగినవాడవు | Pilichinavadu Nammadaginavadu Song Lyrics | Latest Telugu Christian Songs 2025 Pilichinavadu Nammadaginavadu Song Lyrics పిలిచినవాడవు నమ్మదగినవాడవుశ్రమలోనున్న వేదలోనున్నకలవరమైన అవమానములైనానీ కృపలో ననుదాచావు నీకె వందనంయేసయ్యా నీ పిలుపులోని మకరందముయేసయ్యా నీ కృపలో ఆనందభరితము త్రోవప్రక్క పడిమొలచిన మొక్కను నేనుసత్తువు గల భూమిలో నను నాటితివేనీరుకట్టిన తోటలో కంచవేసి పెంచావుఫలములతో నింపి పరవసింపజేసావు మహిమగల పరిచర్యను మంటికిచ్చావుదేవదూతలకులేని కృపనిచ్చావుజీవజలపు ఊటలతో నను ఊరేగించావుయాజక సైన్యములో నను చేర్చావు ఆకలి

Pilichinavadu Nammadaginavadu Song Lyrics | Latest Telugu Christian Songs 2025 Read More »

Telusuko Chellemma Song Lyrics | Latest Telugu Christian Song 2025

మాయరా ఇది మాయరా | Telusuko Chellemma Song Lyrics | Latest Telugu Christian Song 2025 Telusuko Chellemma Song Lyrics మాయరా ఇది మాయరాసోదరి ఇది మాయరా (2)చూస్తున్నది.. తలస్తున్నది..వింటున్నది.. ఊహిస్తున్నది..చూస్తున్నది.. తలస్తున్నది..వింటున్నది.. ఊహిస్తున్నది..ఈ లోకమే మాయరా వెన్నవంటి మృదువైన మాటనిచెవినే విడిచిపెట్టబోకుమాకలహమున్నదని తెలుసుకోసుమాఊరంత అల్లరి పాలవకుమా చమురుకంటే నునుపైన మాటలోవిషంపూసిన ఖడ్గమున్నదనిలాలననే మత్తులో దింపిఅమ్మకానికై నిలబెడతారని తెలుసుకో చెల్లెమ్మా… మొసలి కన్నీటికి చలించకుమానిను మ్రింగివేయునని ఎరుగుమాలోకం చూపే పలురంగులకుపువ్వంటి ఉనికి కోల్పోకుమా

Telusuko Chellemma Song Lyrics | Latest Telugu Christian Song 2025 Read More »

Pelli Kumarudu Song Lyrics | Ankit Reddi | Sreshta Karmoi | Latest Christian Marriage Songs 2025

అందమయిన మనసులో రాజుగా నిలవాలని | పెళ్లి కుమారుడు | Pelli Kumarudu Song Lyrics | Ankit Reddi | Sreshta Karmoi | Latest Christian Marriage Songs 2025 Pelli Kumarudu Song Lyrics అందమయిన మనసులో రాజుగా నిలవాలనిరాబోయే నా తోడును రాణిగా చూడాలని (2)వెడుతున్న దేవుడిని తన చిత్తము నెరవేరాలనిఅమ్మలా ప్రేమను చూపే రిబ్కా వంటి తోడు కావాలని (2)|| అందమయిన || యోసేపు వంటి నిగ్రహము, దేవుని మాటలే

Pelli Kumarudu Song Lyrics | Ankit Reddi | Sreshta Karmoi | Latest Christian Marriage Songs 2025 Read More »

Entho Adbhuthamaina Nee Prema Song Lyrics | Sharon Sisters | Latest Telugu Christian Song 2025

ఎంతో అద్భుతమైన నీ ప్రేమ | Entho Adbhuthamaina Nee Prema Song Lyrics | Sharon Sisters | Latest Telugu Christian Song 2025 Entho Adbhuthamaina Nee Prema Song Lyrics ఎంతో అద్భుతమైన నీ ప్రేమనను ఎన్నడు విడువని కరుణనాపై ఇల చూపించావునీ సాక్షిగా నను నిలిపావు అన్ని వేళలా స్తోత్రగీతము నీకై నే పాడెదానాకు జీవము నా సహాయము నీవే నా యేసయ్యాజయం జయం రారాజుకేస్తుతి ధ్వజం యేసు నీకే ఆశ

Entho Adbhuthamaina Nee Prema Song Lyrics | Sharon Sisters | Latest Telugu Christian Song 2025 Read More »

Nakante Nanne Preminche Song Lyrics | Nenunna deva Song | Latest Telugu Christian Song 2025 | Kanthi kala

నేనున్నా దేవా | Nenunna deva Song | Nakante Nanne Preminche Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Kanthi kala Nakante Nanne Preminche Song Lyrics అగాధ జల ప్రవాహమే ఆర్పలేనిదిఅనంత మానవాళికే ఆనవాలివితరాలలో యుగాలలో కానరానిదిరెండక్షరాల మాటలోఎంత వింతగా ఇమిడింది (2)దేవా అది నీ ప్రేమే నాకంటే నన్నే ప్రేమించేనీవంటి వారు లేరయ్యానీ కంటి పాపగా కాచేఆ ప్రేమ సాటి లేదయ్యానీకై నేనున్నానంటూ నిలిచావయ్యానీ వెలుగు పంచాలంటూ

Nakante Nanne Preminche Song Lyrics | Nenunna deva Song | Latest Telugu Christian Song 2025 | Kanthi kala Read More »

Scroll to Top