Andala Tara Arudhenche Song Lyrics | Latest Telugu Cristmas Song 2024 |Jessy Paul | Lord’s chruch
అందాలతార అరుదెంచె నాకై | Andala Tara Arudhenche Song Lyrics | Latest Telugu Cristmas Song 2024 |Jessy Paul | Lord’s chruch Andala Tara Arudhenche Song Lyrics అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలోఅవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలోఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని||అందాల తార|| విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెనువింతైన శాంతి వర్షించె నాలో విజయపథమునవిశ్వాలనేలెడి దేవకుమారుని వీక్షించు దీక్షలోవిరజిమ్మె బలము […]