Adbutham Cheyumaya Song Lyrics| Ninne Ne Nammiyunnanu | Latest Telugu Christian Songs 2024
నిన్నే నే నమ్ముకున్నాను | Adbutham Cheyumaya Song Lyrics || Paul Moses || FT. Asha Ashirwadh Adbutham Cheyumaya Song Lyrics Telugu నిన్నే నే నమ్ముకున్నానునీవంటి వారు ఎవరయ్యానిన్నే నే నమ్ముకున్నానునీవంటి వారు లేరయ్యా (2)అద్భుతం చేయుమయానా జీవితంలోనిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. (2)|| నిన్నే నే || చరణం-1నీవే ఏదైనా చెయ్యలంటూనీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను (2)తప్పక చేస్తావని నిన్ను నమ్మి (2)నీ కరముపై దృష్టి వుంచినానయ్యా (2)||అద్బుతం […]