పరిచర్య పలు విధములు | Paricharya Paluvidhamulu Song Lyrics | BRO.P.SUDHAKAR BABU | Latest Christian Songs 2023
Table of Contents
Paricharya Paluvidhamulu Song Lyrics
పరిచర్య పలు విధములు – ప్రభువైనట్టి యేసు క్రీస్తోక్కడే
వరములు రకరకములు – దయచేసేటి పరిశుద్ధాత్మొక్కడే
సంఘము క్షేమాభివృద్ధి చెంద –
ప్రతి వానికి ఆత్మపంచి యిచ్చె
నీకున్న వరమేదో యోచించుకో –
ప్రార్థించి ప్రభు సన్నిధిలో తెలుసుకో
|| పరి ||
ప్రకటించు వానివా ప్రభువార్తనే?
ప్రవచించు చుంటివా ప్రభు
ప్రేమనే – ప్రార్థించు భారముతో నుంటివా?
శుద్ధ హృదయముతోడ జరిగించవా?
|| పరి ||
పాటల పరిచర్యలో నుంటివా?
ఆయన్ని మహిమపరచు పాడవా?
పాలించు బాధ్యతనే మరువకు
అధికారివోలే చలాయించకు
|| పరి ||
నీ వరము నిరుపయోగము చేయకు –
నీ ఘనత కోరి పాడు – చేయకు
పనిచేయ మాని పాతి పెట్టకు –
చేయలేను నేనని చేటుదెచ్చుకోకు
|| పరి ||
నీ వరము వాడుచు జీవింపగా –
ప్రభుయేసు కృపలోన ఫలి యింపగా –
నమ్మదగినయట్టి రాజొచ్చును –
నమ్మకస్తుడు నాదాసుడని మెచ్చును
|| పరి ||
Pingback: Randi Utsaahinchi Paadudamu Song Lyrics | Andhra Kraisthava Keerthanalu | Joyful songs - Ambassador Of Christ
Pingback: Dunnani Beedu Bhoomulalo Song Lyrics | Bro Sunny Raj Kodavati | Latest Telugu Christian Songs 2024 - Ambassador Of Christ