Popove Oo Satana Song Lyrics | Bible Mission Songs | Telugu Kraistava Keerthanalu

Popove Oo Satana Song Lyrics | Bible Mission Songs | Telugu Kraistava Keerthanalu | Devadas Ayyagaru

Popove Oo Satana Song Lyrics Telugu

పోపోవె ఓ సాతానా – జాగ్రత్త సుమీ – నీ గుట్టు మాకు చిక్కెను = నిన్ను చితుక గొట్టు ఘన సూత్రాలు మాకు – మా తండ్రి నేర్పించి – మమ్ము సిద్ధపరచె
|| పోపో ||

ఆదికాలము మొదలుకొని – నేటివరకు ఆడితివి బహు నేర్పుగా – అద్భుత రీతిగా ఆత్మ తండ్రి నీదు – ఆయువు పట్టును అందించెను మాకు
|| పోపో ||

మట్టు లేని గొయ్యేగా – నీ కష్టమెల్లా గట్టేక్కే పని లేదుగా – సమయము లేదని – సన్నిధి పరులను = చెదర గొట్టుట కీవు – కనిపెట్టు చున్నావు
|| పోపో ||

కరుణా సముద్రుండైన – త్రిత్వ దేవుని – కృప మమ్ము వెంబడించు – ఏదో ఒక సూత్రాన – రక్షించు చుండును = భక్షించు నీచేతికి – చిక్కనిచ్చునా మమ్ము
|| పోపో ||

Youtube Video

Popove Oo Satana Song Lyrics

Song Credits

More Songs

Telugu Kraistava Keerthanalu 103 104 105 | Bible Mission Songs | Repent Faith over Fear

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top