Prardhanalo Nenu Poraadedha Song Lyrics | Asher Andrew | Latest Telugu Christian Song 2026

ప్రార్థనలో నేను పోరాడేదా | Prardhanalo nenu poraadedha Song Lyrics | Asher Andrew | Latest Telugu Christian Song 2026

Prardhanalo Nenu Poraadedha Song Lyrics

Prardhanalo Nenu Poraadedha Song Lyrics

ప్రార్థనలో నేను పోరాడేదా
అలయక నీ పాద సన్నిధిన…….

విశ్రమింపను నేనెన్నడు నిన్ను
విశ్రమింపనియ్యను ఎన్నడూ…………
ప్రభువా……
నన్ను జ్ఞాపకం చేసుకోనుమా……..(2)
ఈ ఒక్క సారి దయ చూపుమయ్యా…………(2)

పాపపు కేకలు పైపైకేగసినా
ప్రార్థన ధూపము పైపైకెగరని
తీర్పు ముందు కృపాయే గెలవని
నీ దయ మమ్ము చేరనిమ్ము
అబ్రహాము మొరను జ్ఞాపకముంచి
లోతును కాపాడినావు……
నా ఇంటి వారిని కరుణించుమా
నా కుటుంబమును రక్షించుమా…….
( ప్రభువా నన్ను )

వైరి మాటలే తూటాలుగ మారి
మానని గాయాన్ని మరి మరి రేపగా
నీ సన్నిధిలో బహుగా ఏడ్చి
నీ కృప నిమ్మన్ని మరి మరి కోరగా
హన్నా మొరను జ్ఞాపకముంచి
గర్భమును తెరచినావు
మూసిన ద్వారాలు తెరపించుమా
అవమానమంతా తొలగించుమా
( ప్రభువా నన్ను )

Youtube Video

nannu ghnapakam chesikonuma song asher andrew

More Songs

Kannile Keerthanalaaye Song Lyrics | Dr.Asher Andrew | Latest Telugu Christian Song 2026

Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top