Prema Nannu Balaparache Prema Song Lyrics | Latest Telugu Christian Song 2024 | Jessy Paul

ప్రేమ నన్ను బలపరచే ప్రేమ | Prema Nannu Balaparache Prema Song Lyrics | Telugu Christian Song 2024 | Jessy Paul

Prema Nannu Balaparache Prema Song Lyrics

Prema Nannu Balaparache Prema Song Lyrics

ప్రేమ నన్ను బలపరచే ప్రేమ
ప్రేమ నన్ను యెత్తుకునే ప్రేమ
తుఫానుల్లో నన్ను హత్తుకునే ప్రేమ
మునిగితే ఎత్తిపట్టుకునే ప్రేమ
ప్రేమ యేసు ప్రేమ
ప్రేమ దైవ ప్రేమ
నన్ను యెన్నడు విడువనిది
నన్ను యెన్నడు ఎడబాయనిది

కష్టం నన్ను చుట్టినను
చీకటి నన్ను కమ్మినను
నీ కరములు నాకు ఆశ్రయము
నీ కనికరం నాకు ఆదరణ
ప్రేమ యేసు ప్రేమ
ప్రేమ దైవ ప్రేమ
నన్ను యెన్నడు విడువనిది
నన్ను యెన్నడు ఎడబాయనిది

ప్రేమ నన్ను బలపరచే ప్రేమ
ప్రేమ నన్ను యెత్తుకునే ప్రేమ
తుఫానుల్లో నన్ను హత్తుకునే ప్రేమ
మునిగితే ఎత్తిపట్టుకునే ప్రేమ
ప్రేమ యేసు ప్రేమ
ప్రేమ దైవ ప్రేమ
నన్ను యెన్నడు విడువనిది
నన్ను యెన్నడు ఎడబాయనిది

Youtube Video

More Songs

Deva Kumara Deva Kumara Song Lyrics Telugu | New Latest 2024 Christian Telugu song | Sinai sunath

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top